Telugu Mirror : దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో యాపిల్ (Apple) తమ ఉత్పత్తులపై డిస్కౌంట్ల వర్షం కురిపిస్తుంది. ఈ పండుగ సందర్బంగా ఉత్పత్తుల విక్రయాలపై ఆఫర్లు ఉన్నాయని యాపిల్ ప్రకటించింది. ఐఫోన్లు, ఐపాడ్స్, యాపిల్ వాచెస్, ఎయిర్‌పాడ్స్ మొదలగు వంటి అన్ని పరికరాలపై యాపిల్ డిస్కౌంట్ల మోత మోగిస్తుంది. ఎక్స్చేంజి మరియు బ్యాంకు తక్షణ తగ్గింపులో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ లపై డిస్కౌంట్లు
ఐఫోన్ లపై ఇన్స్టంట్ బ్యాంకు ఆఫర్లను కల్పిస్తుంది. ఈ బ్యాంకు ఆఫర్ లో HDFC బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుని వినియోగించడం ద్వారా రూ. 6000 ఇన్స్టంట్ తగ్గింపును పొందవచ్చు. ఆన్ లైన్ లో ఐఫోన్లపై ఉన్న బ్యాంకు ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- ఐఫోన్ SE పై రూ. 2000 తగ్గింపును అందిస్తుంది.
- ఐఫోన్ 13 పై రూ. 3000 తగ్గింపును అందిస్తుంది.
- ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ పై రూ. 4000 తగ్గింపును అందిస్తుంది.
- ఐఫోన్ 15 మరియు ఐఫోన్ 15 ప్లస్ పై రూ. 5000 తగ్గింపును అందిస్తుంది.
- ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మాక్స్ పై రూ.6000 తగ్గింపును అందిస్తుంది.
యాపిల్ స్టోర్ నుండి ఐపాడ్స్ పై ఆఫర్లు
HDFC క్రెడిట్ కార్డు ని వినియోగించి తక్షణమే రూ.5000 వరకు తగ్గింపులు పొందే అవకాశం ఉంది. ఐపాడ్స్ పై డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
- ఐపాడ్ ప్రో -11 అంగుళాలు రూ . 5000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
- ఐపాడ్ ప్రో – 12.9 అంగుళాలు రూ. 5000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
- ఐపాడ్ మినీ పై రూ. 3,000 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు .
- ఐపాడ్ 9th Gen పై రూ.3,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
- ఐపాడ్ 10th Gen పై రూ. 4,000 తగ్గింపును పొందవచ్చు.
- ipad Air పై రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు.
యాపిల్ స్టోర్ నుండి మ్యాక్‌బుక్ లపై ఆఫర్లు
HDFC క్రెడిట్ కార్డు ని వినియోగించి తక్షణమే రూ.10,000 వరకు తగ్గింపులు పొందే అవకాశం ఉంది.
- మ్యాక్ మినీ పై రూ.5000 తగ్గింపును పొందవచ్చు.
- 24 అంగుళాలతో ఉన్న iMac పై తక్షణమే రూ.5000 తగ్గింపును పొందవచ్చు.
- Mac Book Air M1 పై రూ.8000 తగ్గింపును పొందవచ్చు.
- Mac Studio, mac book Pro, Mac Book Air M2 పై రూ. 10,000 తగ్గింపును పొందవచ్చు.
Apple’s Festive Season : అద్భుతమైన పండుగ ఆఫర్ లతో అక్టోబర్ 15 న మీ ముందుకు రానున్న Apple ఉత్పత్తులు
యాపిల్ వాచెస్ పై డిస్కౌంట్లు
HDFC క్రెడిట్ కార్డు ని వినియోగించి తక్షణమే రూ.5000 వరకు తగ్గింపులు పొందే అవకాశం ఉంది.
- యాపిల్ వాచ్ అల్ట్రా పై రూ.5000, ఆపిల్ సిరీస్ 9 పై రూ. 4000 మరియు ఆపిల్ వాచ్ SE పై రూ.2000 వరకు తగ్గింపును పొందవచ్చు.
యాపిల్ స్టోర్ నుండి ఎయిర్‌పాడ్స్ పై డిస్కౌంట్లు
HDFC క్రెడిట్ కార్డు ని వినియోగించి తక్షణమే రూ.2,000 వరకు తగ్గింపులు పొందే అవకాశం ఉంది.
- యాపిల్ ఎయిర్‌పాడ్స్ పై రూ. 2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
- యాపిల్ ఎయిర్‌పాడ్స్ ను యాపిల్ స్టోర్ నుండి కొంటే 6 నెలల పాటు ఉచితంగా యాపిల్ మ్యూజిక్ ని పొందుతారు.