Telugu Mirror : ఐఫోన్ యొక్క 15 సిరీస్ ఈ మధ్య సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ అయిన విషయం మనకి తెలిసిందే. ఐఫోన్ 16 సిరీస్ రావడానికి ఇంకా సంవత్సరం సమయం ఉన్నప్పటికీ 16 సిరీస్ గురించిన వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. యాపిల్ (Apple) యొక్క తదుపరి iPhone 16 సిరీస్‌లో A18-బ్రాండెడ్ సెమీకండక్టర్లు చేర్చబడుతుంది అని ఊహా గానాలు వస్తున్నాయి. ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 15 ప్లస్ వెర్షన్లలో A18 చిప్ (N3E) చేర్చబడుతుందని అనుకుంటున్నారు. ఐఫోన్ 16 ప్రో మరియు ప్రో మాక్స్ వేరియంట్ లలో A18 ప్రో చిప్ (N3E) చేర్చబడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యాపిల్ (Apple) యొక్క రాబోయే iPhone 16 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కు సంబంధించిన వార్తలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలి నివేదిక ప్రకారం A18 బ్రాండెడ్ ప్రాసెసర్లు iPhone 16 సిరీస్‌లో చేర్చబడతాయని భావిస్తున్నారు.
Also Read : బిచ్చగాడు చిల్లర నాణేలతో Apple iPhone Pro Max ని కొన్నాడు!! జోధ్ పూర్ లో జరిగిన సంఘటన నిజమేనా? చూడండి
మాక్ రూమర్స్ సంస్థ యొక్క విశ్లేషకుడు జెఫ్ పు (Jeff Pu) మాట్లాడుతూ తదుపరి వెర్షన్ ఐఫోన్-16 సిరీస్‌లు బహుశా A18 చిప్ సెట్ లను కలిగి ఉంటాయని పేర్కొన్నారు. మేము A17 ప్రో ని అప్డేట్ డిజైన్‌గా చూస్తాము మరియు అన్ని iPhone 16 మోడల్‌లు A18ని కలిగి ఉంటాయని మేము భావిస్తున్నాము” అని మాక్ రూమర్స్ సంస్థ యొక్క విశ్లేషకుడు జెఫ్ పు తెలిపారు. ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 16 ప్లస్ మోడల్‌లలో A18 చిప్ (N3E) ఉంటుందని ఊహించినప్పటికీ, A18 Pro చిప్ (N3E) iPhone 16 Pro మరియు Pro Max వేరియంట్లలో కూడా అదే చిప్ ఉండవచ్చని పేర్కొంది.
Also Read : రికార్డ్ బద్దలు కొట్టిన డిస్నీ+ హాట్‌స్టార్, 3.5 కోట్లు దాటిన వీక్షకుల సంఖ్య
TSMC (Taiwan Semiconductor Manufమోడల్స్‌కు అదనంగా 8 జీబీ ర్యామ్ ఉంటుందని, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ప్రారంభ ధర ఐఫోన్ 14 ప్రో మాక్స్ కంటే ఎక్కువగా ఉంటుందని అతను వెల్లడించాడు. 5G అడ్వాన్స్డ్ నెట్‌వర్క్‌కు మద్దతు ఇచ్చే Qualacturing Company) యొక్క మొదటి తరం 3nm విధానంతో పోల్చితే, iPhone 15 Pro మోడల్స్‌లో కనిపించే A17 Pro చిప్‌ను ఉత్పత్తి చేసిన N3B, N3E లేదా రెండవ తరం 3nm చిప్ ఉత్పత్తి విధానం, ఖర్చు తగ్గింపులను అందిస్తుంది. ఐఫోన్ 15 ప్రో comm యొక్క స్నాప్‌డ్రాగన్ X75 మోడెమ్, iPhone 16 Pro మరియు iPhone 16 Pro Max వెర్షన్లలో చేర్చబడుతుందని భావిస్తున్నారు. అయితే, iPhone 15 సిరీస్‌లోని Snapdragon X70 మోడెమ్ ను iPhone 16 మరియు iPhone 16 Plus లలో తీసుకువస్తారు అని జెఫ్ పు తెలిపారు.