శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – బహళ పక్షం
తిథి : పాడ్యమి మ3.22 వరకు
వారం : మంగళవారం
(భౌమ్యవాసరే)
నక్షత్రం : పూర్వాషాఢ ఉ10.24 వరకు
యోగం : ఐంద్రం మ2.29వరకు
కరణం : కౌలువ మ3.22
వరకు తదుపరి తైతల రా2.12 వరకు
వర్జ్యం : సా5.54 – 7.24
దుర్ముహూర్తము : ఉ8.09 – 9.01 మరల రా.10.58-11.42
అమృతకాలం :ఉ 7.21వరకు తిరిగి రా. 2.54 – 4.24
రాహుకాలం : మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం : ఉ9.00 – 10.30
సూర్యరాశి : మిథునం చంద్రరాశి : ధనుస్సు
సూర్యోదయం: 5.33 సూర్యాస్తమయం: 6.35
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు