శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – బహళ పక్షం
తిథి : దశమి రా.8.57 వరకు
వారం: బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం: భరణి రా11.12 వరకు
యోగం: ధృతి మ1.58 వరకు
కరణం: వణిజ ఉ9.30 వరకు
తదుపరి భద్ర రా8.57 వరకు
వర్జ్యం: ఉ8.58 – 10.33
దుర్ముహూర్తము: ఉ11.39 – 12.31
అమృతకాలం: సా6.27 – 8.07
రాహుకాలం: మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి : మిథునం
చంద్రరాశి : మేషం
సూర్యోదయం : 5.36
సూర్యాస్తమయం : 6.35
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు