To Day Panchangam
ఓం శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, ఫిబ్రవరి 16, 2024
శుభముహూర్తం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి : సప్తమి మ2.38 వరకు
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : భరణి మ2.20 వరకు
యోగం : బ్రహ్మం రా8.34 వరకు
కరణం : వణిజ మ2.38 వరకు
తదుపరి విష్ఠి రా1.58 వరకు
వర్జ్యం : రా2.00 – 3.33
దుర్ముహూర్తము : ఉ8.48 – 9.33
మరల మ12.36 – 1.22
అమృతకాలం : ఉ9.44 – 11.16
రాహుకాలం : ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం : మ3.00 – 4.30
సూర్యరాశి: కుంభం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం: 6.31
సూర్యాస్తమయం: 5.57
శ్రీ రథసప్తమి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు