శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – బహళ పక్షం
తిథి : 🌑 అమావాస్య రా.10.38 వరకు
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : పునర్వసు రా4.44 వరకు
యోగం : వ్యాఘాతం ఉ9.41 వరకు
కరణం : చతుష్పాత్ ఉ9.58 వరకు తదుపరి నాగవ రా.10.38 వరకు
వర్జ్యం : మ.3.43 – 5.27
దుర్ముహూర్తము : మ12.31 – 1.23. మరియు మ.3.06-3.58
అమృతకాలం : రా2.07 – 3.51
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం : ఉ10.30 – 12.00
సూర్యరాశి : మిథునం || చంద్రరాశి : మిథునం
సూర్యోదయం: 5.37 || సూర్యాస్తమయం: 6.34
దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం & కర్కాటక సంక్రమణం సా5.03 వరకు
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు