Tata Tigor CNG 2024 :
టాటా టిగోర్ CNG AMT భారతీయ కార్ మార్కెట్‌లో ఒక కొత్త మార్క్ ని సెట్ చేస్తోంది, ఇ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు CNG ఫ్యూయల్ ఆప్షన్ తో ఒక ప్రత్యేకమైన వేరియంట్ ని అందిస్తోంది. ఫ్యూయల్-ఎఫిసియెంట్ మరియు సౌకర్యవంతమైన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో ఇటువంటి వేరియంట్ ని రిలీజ్ చేయటం ఇదే మొదటిసారి.
Tata Tigor CNG 2024 Exterior:
Tata Tigor CNG 2024 AMT రెగ్యులర్ టిగోర్ మోడల్ డిజైన్ తోనే వస్తుంది. ఇది పొడవాటి బోనెట్, చిన్న సైజ్ బూట్ మరియు స్లీక్ రూఫ్‌లైన్‌తో అందమైన రూపాన్ని ఇస్తుంది. వెనుకవైపు ఉన్న “iCG” బ్యాడ్జ్ CNG క్యాపబిలిటీ ని చూపిస్తూ ఒక కొత్త లుక్ ని ఇస్తుంది .
Tata Tigor CNG 2024 Interior :
టిగోర్ CNG AMT యొక్క క్యాబిన్ సింపుల్ మరియు చాల అందం గ డిజైన్ చేసారు. హార్డ్ ప్లాస్టిక్ ని ఎక్కువ యూజ్ చేసినప్పటికీ ఇంటీరియర్ లుక్ మాత్రం బాగుంది. బీజ్ కలర్ యూజ్ చేయడం వల్ల క్యాబిన్ పెద్దగా మరియు విశాలంగా అనిపిస్తుంది. CNG వాహనాలకు తప్పనిసరి సేఫ్టీ ఫీచర్ అయిన అగ్నిమాపక యంత్రం(fire extinguisher) ప్యాసింజర్ సీటు ముందు ఇచ్చారు.
Tata Tigor CNG 2024 Features:
ఫీచర్ల పరంగా, Tigor CNG AMT అనేక రకాల సౌకర్యాలతో వస్తుంది. సెంట్రల్ కన్సోల్ లో CNG బటన్‌ను వస్తుంది, ఇది డ్రైవర్ పెట్రోల్ మరియు CNG మోడ్స్ మధ్య ఈజీ గ మారడానికి యూజ్ అవుతుంది. సాధారణ టైప్-ఎ పోర్ట్ పక్కన టచ్-టైప్ సి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, ఇది స్మార్ట్‌ఫోన్‌లకు ఫాస్ట్ ఛార్జింగ్ కి యూజ్ అవుతుంది.
Tata Tigor CNG 2024 Driving Experience:
డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే, టిగోర్ CNG AMT స్మూత్ మరియు కంఫర్ట్ డ్రైవింగ్ ఫీల్ ని ఇస్తుంది. AMT ట్రాన్స్‌మిషన్ గేర్ షిఫ్ట్స్ కరెక్ట్ టైం లో మరియు స్మూత్ గ షిఫ్ట్ అవుతున్నాయి అని ఓనర్స్ చాల మంది తెలిపారు. ఇది వేగవంతమైన గేర్‌బాక్స్ కానప్పటికీ, నగరంలో మరియు హైవేలో సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అయినప్పటికీ, ఈ వెహికల్ తో త్వరగా ఓవర్‌టేక్ చేయాలనుకున్నప్పుడు డౌన్‌షిఫ్టింగ్‌లో కొంచం పికప్ తక్కువ గ ఫీల్ అవుతారు, ముఖ్యంగా CNG మోడ్‌లో.
Tata Tigor CNG 2024 Engine Performance:
ఇంజన్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలంటే, Tigor CNG AMT పెట్రోల్ మరియు CNG మోడ్‌లలో మంచి పెర్ఫార్మన్స్ ని అందిస్తుంది. రెండు మోడ్‌ల మధ్య పవర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. పెట్రోల్ మోడ్ లో ఈ వెహికల్ కొంచెం ఎక్కువ టార్క్‌ను అందిస్తుంది. అయినప్పటికీ, CNG మోడ్ బాగా ఫ్యూయల్-ఎఫిసియెంట్ గ మరియు రోజువారీ డ్రైవింగ్ అవసరాలకు తగినంత పవర్ అందిస్తుంది.
టాటా టిగోర్ CNG AMT అనేది సేఫ్టీ, కంఫర్ట్ మరియు ఫ్యూయల్-ఎఫిసీఎంసీ అందించే ఒక చక్కని ప్యాకేజీ. 9.55 లక్షల ధరతో, ఇది ఒక ఎకనామికల్ వెహికల్ గ వస్తుంది, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు CNG ఫ్యూయల్ ఆప్షన్‌తో కూడిన కాంపాక్ట్ సెడాన్ కోసం వెతుకుతున్న కొనుగోలుదారులకు ఇది ఒక చక్కని ఛాయస్.
Tata Tigor CNG 2024 Specifications:
Specification | Details |
---|---|
Engine | 1.2-liter 3-cylinder Revotron petrol |
engine with CNG compatibility | |
Transmission | 5-speed Automated Manual Transmission |
Power | 85 PS @ 6,000 rpm (Petrol) |
69 PS @ 5,500 rpm (CNG) | |
Torque | 113 Nm @ 3,300 rpm (Petrol) |
95 Nm @ 3,000 rpm (CNG) | |
Fuel Efficiency | 20.3 km/l (Petrol) |
26 km/kg (CNG) | |
Fuel Tank Capacity | 35 liters (Petrol) / 8 kg (CNG) |
Boot Space | 419 liters |
Dimensions (L x W x H) | 3,992 mm x 1,677 mm x 1,537 mm |
Wheelbase | 2,450 mm |
Ground Clearance | 170 mm |
Turning Radius | 5.1 meters |
Kerb Weight | 1,080 kg |
Seating Capacity | 5 |
Warranty | 2 years / 75,000 km |
Price | Starting from 9.55 lakhs (ex-showroom) |