Hero Mavrick 440, is it a powerful competitor? హీరో మోటార్స్ నుంచి కొత్తగా రిలీజ్ అయిన్ హీరో మావరిక్, దాని ఫీచర్స్, పెర్ఫార్మన్స్, ఇంకా మిగతా వివరాలు ఇపుడు చూద్దాం.

హీరో మోటార్స్ నుంచి కొత్త 400cc బైక్ మార్కెట్ లోకి వచ్చింది, ఇది హార్లే-డేవిడ్సన్ (Harley-davidson) X440, త్రియంఫ్ స్పీడ్ (Triumph Speed) ​​400 వంటి బైక్‌లతో పోటీపడుతుంది అని కంపెనీ భావిస్తుంది.

Hero Mavrick 440 హీరో మావ్రిక్ 440, 27 hp మరియు 36 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే కొత్త 440CC ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. హీరో మావ్రిక్ 440లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. 191 కిలోల బరువున్న ఈ బైక్ 13.5 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. హీరో మావ్రిక్ 440 పూర్తి LED లైటింగ్ మరియు నావిగేషన్ కోసం స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని అందించే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు SMS మరియు కాల్ అలర్ట్‌లను అందిస్తుంది. అదనంగా, ఇది టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంది. హీరో మావ్రిక్ 440 ప్రారంభ ధర రూ. బేసిక్ వెర్షన్ 1,99,000, రూ. మిడిల్ వెర్షన్ 2,14,000, మరియు భారతదేశం అంతటా అందుబాటులో ఉన్న టాప్ వెర్షన్ రూ 2,24,000 (ట్యాక్స్ మరియు ఫీజులు మినహాయించి). ఇది Harley-Davidson X440, Triumph Speed ​​400 వంటి బైక్‌లతో పోటీపడుతుంది.

Hero Mavrick 440 Comfort and Seating:
బైక్ నిటారుగా మరియు రిలాక్స్‌గా ఉండే సీటింగ్ పొజిషన్‌తో సౌకర్యవంతమైన రైడింగ్ ఫీల్ ని అందిస్తుంది, ఇది సిటీ మరియు హైవే రైడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. సీటు లోతుగా మరియు కుషన్‌ తో వస్తుంది, ఎక్కువ సేపు డ్రైవింగ్ కి చాల కంఫర్ట్ గ ఉంటుంది. ఫుట్‌పెగ్‌లు రైడర్స్ కి అవసరమైన విధంగా వెయిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈజీ గ ఉన్నాయ్.

Hero Mavrick 440 Engine Specifications:
మావెరిక్ 440 సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ తో వస్తుంది. ఇది 27 హార్స్‌పవర్ మరియు 36Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, 90% టార్క్ 2,000 RPM వద్ద లభిస్తుంది. ఇంజన్ చాల స్మూత్ గ ఉంది అని రీడర్లు చెప్తున్నారు. పవర్ డెలివరీ కూడా బలంగా మరియు లినియర్ గ ఉంటుంది.

Hero Mavrick 440 Performance:
బైక్ బాగా స్పీడ్ గ వెళ్ళినప్పుడు తక్కువ వైబ్రేషన్‌లతో స్మూత్ మరియు రిఫైన్ చేసిన పెర్ఫార్మన్స్ అందిస్తుంది. ఇది గరిష్టంగా 150 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు మరియు హై గేర్స్ లో మంచి ట్రాక్టబిలిటీని అందిస్తుంది.

Hero Mavrick 440 Ride and Handling:
మావెరిక్ 440 సౌకర్యవంతమైన రైడ్ మరియు స్టేబుల్ హ్యాండ్లింగ్ ఇస్తుంది. ఇది హై స్ప్డ్స్ లో చురుకైన మరియు మంచి కంట్రోల్ ని ఇస్తుంది, ఇది కష్టమైన టర్న్స్ మరియు బెండ్స్ లో చాల కాన్ఫిడెంట్ గ ఉంటుంది. బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాల బాగుంది, మంచి స్టాప్పింగ్ పవర్ ఉంది అని రైడర్స్ చెప్తున్నారు

Hero Mavrick 440 Design and Build:
బైక్ ఇతర మోటార్ సైకిళ్ల కంటె ఒక ప్రత్యేకమైన డిజైన్ తో వస్తుంది. ఇది దాని కంపిటీటర్స్ కన్నా చాల లైట్ వెయిట్ గ ఉంటుంది మరియు మంచి పవర్-టు-వెయిట్ రేషియో అందిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ నార్మల్ గ ఉంది, ఇది తేలికపాటి ఆఫ్-రోడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ వెడల్పు గ ఉంది వెనక భాగం సన్నగా ఉంటుంది. ఎగ్జాస్ట్
కొంచం చిన్నగా ఉంటుంది. బైక్ చుట్టూ LED లైటింగ్‌ ఉంటుంది మరియు కొంచం క్రోమ్‌తో లైట్ గ రెట్రో స్టైల్‌ లో ఉంటుంది.

Hero Mavrick 440 Fuel Efficiency:
బైక్ హైవేపై దాదాపు 35 కి.మీ/లీ ఇస్తుంది అని అంచనా వేయబడింది, దీని సెగ్మెంట్ లో మంచి ఫ్యూయల్-ఎఫిసియెంట్ వెహికల్ అని చెప్పవచ్చు.

Other Features:
మావెరిక్ 440 స్లిప్పర్ క్లచ్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు 13.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. స్విచ్ గేర్ యొక్క క్వాలిటీ మంచిగ ఉంది మరియు మొత్తం బిల్డ్ క్వాలిటీ చాల బాగుంది.

Switchgear and Electronics:
మావెరిక్ 440లో హజార్డ్ లైట్ బటన్, స్టార్ట్-స్టాప్ బటన్ మరియు SOS బటన్ (EIM- ఎనేబుల్డ్ మోడల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది) ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అన్ని వేరియంట్‌లలో బ్లూటూత్ తో వస్తుంది, టాప్ వేరియంట్ EIM కనెక్టివిటీని మరియు జియో సెన్సింగ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ రిజెక్ట్ మరియు SMS అలర్ట్‌లతో సహా 35 కనెక్ట్ చేయబడిన ఫీచర్లను అందిస్తోంది.బేస్ వేరియంట్‌లు టర్న్ ఇండికేటర్‌లు, సైడ్ స్టాండ్ ఇండికేటర్, హై మరియు లో బీమ్ ఇండికేటర్‌లు మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌ను కూడా ఆఫర్ చేస్తున్నాయి.

Instrument Console:
బైక్ యొక్క ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో ఫ్యూయల్ గేజ్, రేంజ్, ఓడోమీటర్, రెండు ట్రిప్ మీటర్లు, తక్షణ ఇంధన సామర్థ్యం, ​​క్లాక్, గేర్ ఇండికేటర్ మరియు స్పీడోమీటర్‌లను చూపించే చిన్న LCD స్క్రీన్ ఉంటుంది. టాకోమీటర్ మార్కింగ్‌ల స్పష్టత కొంచెం క్లియర్ గ ఉండదు మరియు స్క్రీన్‌ లో ఒప్షన్స్ చేంజ్ చేయడానికి బటన్‌ను గట్టిగా నొక్కడం అవసరం. కన్సోల్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిసియన్సీ చూపించాడు కానీ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

Variants and Pricing:
బైక్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది: తెలుపు రంగులో బేస్ వేరియంట్, అల్లోయ్స్ తో కూడిన బ్లూ మరియు రెడ్ కలర్స్ మరియు మాట్ లేదా గ్లోసీ బ్లాక్‌లో టాప్ వేరియంట్. ధరలు 1.99 లక్షల రూపాయల నుండి 2.14 లక్షల రూపాయల వరకు ఉంటాయి, దాని పోటీదారులతో పోలిస్తే ఇది ఒక మంచి ఛాయస్. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బేస్ వేరియంట్‌కు కొంచెం తక్కువ ధరతో ఉంటుంది, అయితే టాప్ వేరియంట్‌కి మరింత ఖరీదైనది.

హీరో మావెరిక్ 440 దాని రిఫైన్ చేయబడిన ఇంజిన్, మంచి ఫ్యూయల్ ఎఫిసియన్సీ మరియు మంచి కంఫర్ట్ అయిన రైడ్ ని ఇస్తుంది. మిడ్-సైజ్ క్రూయిజర్ లో లర్గె ఇంజిన్ కావాలి అనుకునే వాళ్లకి ఇది ఒక మంచి ఛాయస్ అని రైడర్ లు చెప్తున్నారు.

Hero Mavrick 440

Category Specification
Engine 373.2cc single-cylinder, air-cooled
Maximum Power 30.9 PS at 8,000 rpm
Maximum Torque 32 Nm at 6,000 rpm
Transmission 6-speed
Frame Diamond
Front Suspension Telescopic fork
Rear Suspension Twin shock absorbers
Front Brake Disc
Rear Brake Disc
Front Tire Size 100/90-19
Rear Tire Size 140/90-15
Length x Width x Height 2,208 mm x 844 mm x 1,174 mm (top variant)
Wheelbase 1,500 mm
Ground Clearance 155 mm
Seat Height 701 mm
Kerb Weight 193 kg (top variant)
Fuel Tank Capacity 12 liters
Colors White (base variant), Blue, Red (mid variant), Matte Black, Glossy Black (top variant)
Price 1.99 lakh rupees to 2.14 lakh rupees (varies by variant)

 

Comments are closed.