Hyundai Stargazer X MPV
Hyundai Stargazer X MPV :హ్యుందాయ్ తన కొత్త ఫ్యామిలీ ఎమ్‌పివిని భారతదేశానికి తీస్కొని రావడం వాళ్ళ మారుతి ఎర్టిగా / నెక్సా ఎక్స్‌ఎల్6 / కియా కేరెన్స్‌కి వంటి మోడల్స్ కి గట్టి పోటీ ఇస్తుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. అంతర్జాతీయంగా, హ్యుందాయ్ స్టార్‌గేజర్ 1.5 లీటర్ నాన్ టర్బో ఇంజిన్‌తో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో వస్తుంది. ఇప్పుడు హ్యుందాయ్ స్టార్‌గేజర్ 7 సీటర్ లోపల డిజైన్, ఇంటీరియర్స్, ఫీచర్‌లు మరియు మరిన్ని వివరాలు ఇపుడు చూద్దాం.
Hyundai Stargazer X MPV Exterior
ఈ వెహికల్ 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. గ్రిల్ క్రోమ్ ఇన్‌సర్ట్‌లతో పెద్దదిగా వస్తుంది మరియు DRLS (డేటైమ్ రన్నింగ్ లైట్స్)ని వాహనం యొక్క సైడ్స్ లో మనం చూడవచ్చు. వాహనం యొక్క వెడల్పు ఇతర హ్యుందాయ్ మోడళ్లతో పొలిస్తేయ్ వేరు గ ఉంది, హెడ్‌లైట్లు మరియు ఫాగ్ లైట్లలో ఈ వెహికల్ ఓవరాల్ లుక్ చాల ఆకర్షణీయంగా ఉంది. ఇది దాని సెగ్మెంట్ లో ఉన్న మోడల్స్ కంటే కొంచెం వెడల్పుగా మరియు పొడవుగా ఉన్నట్లు తెలుస్తుంది. సన్‌రూఫ్ కూడా ఇచ్చి ఉంటె బాగుండేది అని విశ్లేషకులు చెప్తున్నారు.
Hyundai Stargazer X MPV Rear
ఈ వెహికల్ వెనుక ప్రొఫైల్ చుస్తేయ్ సింపుల్ టైల్ లైట్ డిజైన్ తో స్పోర్టి గ కాకుండా బోల్డ్ డిజైన్ తో వస్తుంది. ఈ MPV
చాల పెద్ద సైజు తో వస్తూ లోపల చాల స్పేస్ ని ప్రొవైడ్ చేస్తుంది. వెనుక తలుపు పొడవుగా మరియు పెద్దదిగా ఉండటం వాళ్ళ, ఈ కార్ లో నుంచి లోపలి బయటికి రావడం ఈజీ గ ఉంటుంది.
Hyundai Stargazer X MPV Interior
ఇంటీరియర్ విషయానికి వస్తేయ్ లోపల విశాలమైన స్పేస్, ప్రత్యేకించి హెడ్‌రూమ్ మరియు కంఫర్ట్ పరంగా ఈ వెహికల్ చాల బాగుంది అని చెప్తున్నారు.
సెకండ్ రో సీట్స్ చుస్తేయ్ సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ మరియు సీట్స్ అడ్జస్ట్ చేస్కునే ఆప్షన్ కూడా ఉంది. అలాగే మంచి హెడ్ రూమ్ ఇంకా చాల స్టోరేజ్ ఒప్షన్స్ ఉన్నాయ్.
థర్డ్ రో విషయానికి వస్తేయ్, ఇది చిన్న పిల్లలకు మరియు హేఈఘ్ట్ తక్కువ ఉన్న పెద్దలకు సరిపోతుందని తెలుస్తుంది. హ్యుందాయ్ ఎమ్‌పివి అంతర్జాతీయ మార్కెట్ లో మంచి విజయాన్ని పొందింది, భారతీయ మార్కెట్‌లో దాని ధరను 8 నుండి 9 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
హ్యుందాయ్ MPV యొక్క డిజైన్, స్పేస్ మరియు ప్రాక్టికాలిటీని చాల మంది ప్రశంశిస్తున్నారు, దాని పోటీదారులతో పోలిస్తే కొంచెం ఖరీదైనప్పటికీ, నమ్మకమైన ఇంజిన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రోజువారీ ఉపయోగం కోసం ఇది మంచి ఎంపికగా ఉంటుంది.
Hyundai Stargazer X MPV Specifications
Aspect | Details |
---|---|
Alloy Wheels | Better looking alloy wheels available, machine-cut look, 17-inch cladistic model alloy wheels |
Exterior Design | Large grille with chrome inserts, connected DRS (Daytime Running Lights) on sides, creases and angular lines for sportiness, LED effect on rear taillights, bold and different rear profile |
Dimensions | Slightly wider and taller than competitors, extra space inside due to size |
Interior Features | Central armrest in second row, adjustable seats for reclining, multiple pockets for storage, independent cup holders in third row, decent glass area for spacious feel |
Comfort and Space | Ample headroom, comfortable seating in second row, suitable for short adults and kids in third row, foldable third row for additional luggage space |
Practicality | Long and big rear door for easy entry/exit, eliminated cup holders, electric power brakes, modern console design, eliminated blue light and silver finish, ample space for small items |
Missing Features | No sunroof, no separate AC vent for third row |
Pricing | Expected pricing in Indian market around 8 to 9 lakhs, around 10% more expensive than competitors |
Engine and Transmission Options | 1.5-liter non-turbo engine, automatic transmission available, offering good reliability for everyday use |
International Market Performance | Doing well in international and South East Asia markets |