Telugu Mirror : వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న దిగ్గజ సంస్థ అయినా అశోక్ లేలాండ్ తమ కొత్త ఎలక్ట్రిక్ బస్సు ని 2024 భారత్ మొబిలిటీ షో లో ప్రదర్శించింది. ఇందులో హైడ్రోజన్ టెక్నాలజీ ఉపయోగించినట్టు కంపెనీ తెలిపింది, అంటే హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మార్చడానికి ఇంధన కణాలను ఉపయోగిస్తాయి, విద్యుత్ మోటారుకు శక్తినిస్తాయి. కంపెనీ ఇ-బస్సు ని స్కూల్స్ కి, కంపెనీస్ కి, టూర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా కమర్షియల్ గా ఉపయోయించవచ్చు అని చెప్తుంది. కంపెనీ ఇంకా దీని ధర మరియు మార్కెట్ లోకి రిలీజ్ చేసే డేట్ ని ప్రకటించలేదు.
2:2 సీట్స్ తో వస్తున్న ఇ- బస్సు ఎన్నో కొత్త ఫీచర్స్ తో ప్యాసెంజర్స్ ని ఆకట్టుకోబోతుంది అని కంపెనీ తెలుపుతుంది. ఇందులో ఏసీతో పాటు ప్యాన్స్ కూడా వస్తున్నాయి, విశాలమైన లెగ్ స్పేస్ తో పాటు కంఫర్ట్ ఇచ్చే సీట్స్, రిక్లినర్ సీట్స్, ఛార్జింగ్ సాకెట్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫ్రంట్ అండ్ రేర్ ఎల్ఈడీ లాంప్స్ తో పాటు భారీ స్టోరేజ్ స్పేస్ తో కలిగి వస్తుంది.
Also Read : Brahmamudi Serial Feb 5th Episode : కొత్త లుక్ లో కావ్య అదుర్స్ – రాజ్ ఫ్లాట్.. శ్వేతపై కోపంగా ఉన్న కావ్య
కంపెనీ ఈ కొత్త హైడ్రోజన్ టెక్నాలజీ తో 250km రేంజ్ వరకు వస్తుంది అని తెలిపింది. అదే విధంగా సేఫ్టీ పరంగా ఓవర్ఫ్లో ప్రొటెక్షన్ ఆన్ ట్యాంక్- మౌంటెడ్ వాల్వ్స్, ఎలక్ట్రానిక్ వాల్వ్స్, హైడ్రోజన్ లీక్ డిటెక్షన్ సెన్సార్లు, ఇలా ఎన్నో అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.
స్పెసిఫికేషన్స్ :
హైడ్రోజన్ ట్యాంక్స్
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…