To Day Panchangam September 25, 2023 భాద్రపద మాసంలో ఏకాదశి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

సోమవారం, సెప్టెంబరు 25, 2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – వర్ష ఋతువు

భాద్రపద మాసం – శుక్ల పక్షం

తిథి : ఏకాదశి రా1.37 వరకు

వారం : సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం : ఉత్తరాషాఢ ఉ9.16 వరకు

యోగం : అతిగండ మ1.56 వరకు

కరణం : వణిజ మ2.43 వరకు

తదుపరి భద్ర రా1.37 వరకు

వర్జ్యం : మ1.01 – 2.31

దుర్ముహూర్తము : మ12.16 – 1.04 మరియు 

మ2.40 – 3.28

అమృతకాలం : రా10.00 – 11.30

రాహుకాలం : ఉ7.30 – 9.00

యమగండ/కేతుకాలం : ఉ10.30 – 12.00

సూర్యరాశి: కన్య 

చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.52 

సూర్యాస్తమయం: 5.53

పరివర్తనైకాదశి

సర్వేజనా సుఖినోభవంతు 

శుభమస్తు

Comments are closed.