To Day Panchangam 1 December 2023 కార్తీక మాసంలో చవితి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

శుక్రవారం, డిశెంబరు 1,2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – శరదృతువు

కార్తీక మాసం – బహుళ పక్షం

తిథి:చవితి మ3.07 వరకు

వారం:శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం:పునర్వసు సా5.07 వరకు

యోగం:శుక్లం రా9.12 వరకు

కరణం:బాలువ మ3.07 వరకు

తదుపరి కౌలువ తె3.50 వరకు

వర్జ్యం:రా1.46 – 3.30

దుర్ముహూర్తము:ఉ8.29 – 9.13

మ12.10 – 12.54

అమృతకాలం:మ2.33 – 4.16

రాహుకాలం:ఉ10.30 – 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి:మిథునం

సూర్యోదయం:6.17

సూర్యాస్తమయం: 5.20

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

Comments are closed.