To Day Panchangam 11 November, 2023 ఆశ్వయుజ మాసంలో త్రయోదశి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

శనివారం, నవంబరు 11, 2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – శరదృతువు

ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం

తిథి:త్రయోదశి మ12.48 వరకు

వారం:శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం:చిత్ర రా1.42 వరకు

యోగం:ప్రీతి సా5.43 వరకు

కరణం:వణిజ మ12.48 వరకు

తదుపరి భద్ర రా1.18వరకు

వర్జ్యం:ఉ8.31 – 10.14

దుర్ముహూర్తము:ఉ6.05 – 7.36

అమృతకాలం:సా6.49 – 8.32

రాహుకాలo:ఉ9.00 – 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00

సూర్యరాశి:తుల

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:6.06

సూర్యాస్తమయం:5.22

ధన త్రయోదశి & శ్రీధన్వంతరి జయంతి

మాస శివరాత్రి

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

Comments are closed.