To Day Panchangam 12 November, 2023 ఆశ్వయుజ మాసంలో చతుర్ధశి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

ఆదివారం, నవంబరు12,2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – శరదృతువు

ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం

తిథి:చతుర్దశి మ1.48 వరకు

వారం:ఆదివారం (భానువాసరే)

నక్షత్రం:స్వాతి తె3.00 వరకు

యోగం:ఆయుష్మాన్ సా5.18 వరకు

కరణం:శకుని మ1.48 వరకు

తదుపరి చతుష్పాత్ రా2.02వరకు

వర్జ్యం:ఉ7.36 – 9.17

దుర్ముహూర్తము:సా3.51 – 4.36

అమృతకాలం:సా5.43 – 7.24

రాహుకాలం:సా4.30 – 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30

సూర్యరాశి:తుల

చంద్రరాశి:తుల

సూర్యోదయం:6.06

సూర్యాస్తమయం:5.22

నరకచతుర్దశి ,దీపావళి

 దీపావళి శుభాకాంక్షలతో  

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

 

Comments are closed.