To Day Panchangam 13 November, 2023 ఆశ్వయుజ మాసంలో అమావాస్య తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

సోమవారం, నవంబరు 13, 2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – శరదృతువు

ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం

తిథి:అమావాస్య మ2.19 వరకు

వారం:సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం:విశాఖ తె3.49 వరకు

యోగం:సౌభాగ్యం సా4.30 వరకు

కరణం:నాగవం మ2.19 వరకు తదుపరి

కింస్తుఘ్నం రా2.16 వరకు

వర్జ్యం:ఉ8.48 – 10.27

దుర్ముహూర్తము:మ12.06 – 12.51 తిరిగి

మ2.21 – 3.06

అమృతకాలం:సా6.43 – 8.22

రాహుకాలం:ఉ7.30 – 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00

సూర్యరాశి:తుల

చంద్రరాశి:తుల

సూర్యోదయం:6.07

సూర్యాస్తమయం:5.21

కేదారగౌరీవ్రతము

ఆకాశదీప ప్రారంభము

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

Comments are closed.