To Day Panchangam 14 December 2023 మార్గశిర మాసంలో విదియ తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

గురువారం, డిసెంబరు 14, 2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – హేమంత ఋతువు

మార్గశిర మాసం – శుక్ల పక్షం

తిథి : విదియ రా2.39 వరకు

వారం : గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం : మూల ఉ11.33 వరకు

యోగం : గండం మ3.44 వరకు

కరణం : బాలువ మ3.21 వరకు

తదుపరి కౌలువ రా2.39 వరకు

వర్జ్యం : ఉ9.58 – 11.33 మరియు 

రా8.48 – 10.20

దుర్ముహూర్తము : ఉ10.04 – 10.48 తిరిగి 

మ2.28 – 3.12

అమృతకాలం : ఉ6.49వరకు మరియు 

తె6.02నుండి

రాహుకాలం : మ1.30 – 3.00

యమగండ/కేతుకాలం : ఉ6.00 – 7.30

సూర్యరాశి: వృశ్చికం 

చంద్రరాశి: ధనుస్సు

సూర్యోదయం: 6.25

సూర్యాస్తమయం: 5.24

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

Comments are closed.