To Day Panchangam 15 December 2023 మార్గశిర మాసంలో తదియ తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

శుక్రవారం, డిసెంబరు 15, 2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – హేమంత ఋతువు

మార్గశిర మాసం – శుక్ల పక్షం

తిథి : తదియ రా12.56 వరకు

వారం : శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం : పూర్వాషాఢ ఉ10.41 వరకు

యోగం : వృద్ధి మ1.15 వరకు

కరణం : తైతుల మ1.48 వరకు

తదుపరి గరజి రా12.56 వరకు

వర్జ్యం : సా6.18 – 7.49

దుర్ముహూర్తము : ఉ8.37 – 9.21 తిరిగి 

మ12.16 – 1.00

అమృతకాలం : ఉ7.35వరకు మరియు 

తె3.24 – 4.56

రాహుకాలం : ఉ10.30 – 12.00

యమగండ/కేతుకాలం : మ3.00 – 4.30

సూర్యరాశి: వృశ్చికం 

చంద్రరాశి: ధనుస్సు

సూర్యోదయం: 6.26

సూర్యాస్తమయం: 5.24

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

Comments are closed.