To Day Panchangam 19 November, 2023 కార్తీక మాసంలో షష్టి తదుపరి సప్తమి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

ఆదివారం, నవంబరు 19, 2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – శరదృతువు

కార్తీక మాసం – శుక్ల పక్షం

తిథి:షష్ఠి ఉ7.48 వరకు తదుపరి

సప్తమి తె5.35 వరకు

వారం:ఆదివారం (భానువాసరే)

నక్షత్రం:శ్రవణం రా11.51 వరకు

యోగం: వృద్ధి ఉ1.10 వరకు

కరణం:తైతుల ఉ7.48 వరకు తదుపరి

గరజి రా6.42 వరకు ఆ తదుపరి

వణిజ తె5.35వరకు

వర్జ్యం:ఉ.శే.వ6.33వరకు &

తె3.34 – 5.04

దుర్ముహూర్తము:సా3.51 – 4.36

అమృతకాలం:మ2.04 – 3.35

రాహుకాలం:సా4.30 – 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి:మకరం

సూర్యోదయం:6.09

సూర్యాస్తమయం: 5.21

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

Comments are closed.