To Day Panchangam 20 December 2023 మార్గశిర మాసంలో అష్టమి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

బుధవారం, డిసెంబరు 20, 2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – హేమంత ఋతువు

మార్గశిర మాసం – శుక్ల పక్షం

తిథి : అష్టమి మ1.56వరకు

వారం : బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం : ఉత్తరభాద్ర రా1.40 వరకు

యోగం : వ్యతీపాత రా7.03వరకు

కరణం : బవ మ1.56 వరకు

తదుపరి బాలువ రా12.45 వరకు

వర్జ్యం : మ12.11 – 1.41

దుర్ముహూర్తము : ఉ11.35 – 12.18

అమృతకాలం : రా9.10 – 10.40

రాహుకాలం : మ12.00 – 1.30

యమగండ/కేతుకాలం : ఉ7.30 – 9.00

సూర్యరాశి: ధనుస్సు 

చంద్రరాశి: మీనం

సూర్యోదయం: 6.28 

సూర్యాస్తమయం: 5.26

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

Comments are closed.