To Day Panchangam 20 November, 2023 కార్తీక మాసంలో అష్టమి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

సోమవారం, నవంబరు 20, 2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – శరదృతువు

కార్తీక మాసం – శుక్ల పక్షం

తిథి : అష్టమి తె3.15 వరకు

వారం : సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం : ధనిష్ఠ రా10.15 వరకు

యోగం: ధృవం రా10.05 వరకు

కరణం : విష్ఠి సా4.26 వరకు

తదుపరి బవ తె3.15 వరకు

ర్జ్యం : తె4.57నుండి

దుర్ముహూర్తము : మ12.07 – 12.52 తిరిగి 

మ2.21 – 3.06

అమృతకాలం : మ12.32 – 2.02

రాహుకాలం : ఉ7.30 – 9.00

యమగండ/కేతుకాలం : ఉ10.30 – 12.00

సూర్యరాశి: వృశ్చికం 

చంద్రరాశి: మకరం

సూర్యోదయం: 6.09 

సూర్యాస్తమయం: 5.21

సర్వేజనా సుఖినోభవంతు 

శుభమస్తు

Comments are closed.