To Day Panchangam 23 December 2023 మార్గశిర మాసంలో ఏకాదశి (ఉ7.53వరకు) తదుపరి ద్వాదశి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యో నమః

శనివారం, డిసెంబరు 23, 2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – హేమంత ఋతువు

మార్గశిర మాసం – శుక్ల పక్షం

తిథి : ఏకాదశి ఉ7.53వరకు

తదుపరి ద్వాదశి తె6.19వరకు

వారం : శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం : భరణి రా10.17 వరకు

యోగం : శివం ఉ10.47వరకు

కరణం : భద్ర ఉ7.53 వరకు

తదుపరి బవ రా7.06 వరకు

ఆ తదుపరి బాలువ తె6.19వరకు

వర్జ్యం : ఉ8.23 – 9.56

దుర్ముహూర్తము : ఉ6.30 – 7.57

అమృతకాలం : సా5.39 – 7.11

రాహుకాలం : ఉ9.00 – 10.30

యమగండ/కేతుకాలం : మ1.30 – 3.00

సూర్యరాశి: ధనుస్సు 

చంద్రరాశి: మేషం

సూర్యోదయం: 6.30 

సూర్యాస్తమయం: 5.27

ముక్కోటి ఏకాదశి /వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

సర్వేజనా సుఖినోభవంతు 

శుభమస్తు

Comments are closed.