To Day Panchangam 24 November, 2023 కార్తీక మాసంలో ద్వాదశి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

శుక్రవారం, నవంబరు 24, 2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – శరదృతువు

కార్తీక మాసం – శుక్ల పక్షం

తిథి:ద్వాదశి సా6.21 వరకు

వారం:శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం:రేవతి సా4.04 వరకు

యోగం:సిద్ధి ఉ9.49 వరకు

కరణం:బవ ఉ7.22 వరకు తదుపరి

బాలువ సా6.21 వరకు ఆ తదుపరి

కౌలువ తె5.28 వరకు

వర్జ్యం:లేదు

దుర్ముహూర్తము:ఉ8.26 – 9.10 &

మ12.08 – 12.53

అమృతకాలం:మ1.48 – 3.18

రాహుకాలం:ఉ10.30 – 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి:మీనం

సూర్యోదయం:6.13

సూర్యాస్తమయం: 5.20

క్షీరాబ్దిద్వాదశి

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

Comments are closed.