To Day Panchangam 6 December 2023 కార్తీక మాసంలో నవమి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

బుధవారం, డిసెంబరు 6,

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – శరదృతువు

కార్తీక మాసం – బహళ పక్షం

తిథి : నవమి రా12.43 వరకు

వారం : బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం : ఉత్తర తె5.04 వరకు

యోగం : ప్రీతి రా11.00 వరకు

కరణం : తైతుల మ1.40 వరకు

తదుపరి గరజి రా12.43 వరకు

వర్జ్యం : ఉ10.31 – 12.17

దుర్ముహూర్తము : ఉ11.28 – 12.12

అమృతకాలం : రా9.07 – 10.53

రాహుకాలం : మ12.00 – 1.30

యమగండ/కేతుకాలం : ఉ7.30 – 9.00

సూర్యరాశి: వృశ్చికం 

చంద్రరాశి: సింహం

సూర్యోదయం: 6.20 

సూర్యాస్తమయం: 5.21

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

Comments are closed.