To Day Panchangam 7 November, 2023 ఆశ్వయుజ మాసంలో దశమి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

 శ్రీ గురుభ్యోనమః

మంగళవారం, నవంబరు 7, 2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – శరదృతువు

ఆశ్వయుజ మాసం – బహళ పక్షం

తిథి:దశమి పూర్తి

వారం:మంగళవారం (భౌమవాసరే)

నక్షత్రం:మఖ సా4.44 వరకు

యోగం:బ్రహ్మం సా4.35 వరకు

కరణం:వణిజ సా6.23 వరకు

వర్జ్యం:రా1.36 – 3.22

దుర్ముహూర్తము:ఉ8.19 – 9.05 మరియు 

రా10.28 – 11.18

అమృతకాలం:మ2.04 – 3.51

రాహుకాలం:మ3.00 – 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30

సూర్యరాశి:తుల

చంద్రరాశి:కర్కాటకం

సూర్యోదయం:6.04

సూర్యాస్తమయం: 5.24

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

Comments are closed.