To Day Panchangam ఫిబ్రవరి 3, 2024 పుష్య మాసంలో అష్టమి (మ12.25 వరకు) తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

శనివారం, ఫిబ్రవరి 3, 2024

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం – హేమంత ఋతువు

పుష్య మాసం – బహళ పక్షం

తిథి : అష్టమి మ12.25 వరకు

వారం : శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం : విశాఖ రా2.59 వరకు

యోగం : గండం ఉ9.20 వరకు

కరణం : కౌలువ మ12.25 వరకు

తదుపరి తైతుల రా12.37వరకు

వర్జ్యం : ఉ7.41 – 9.22

దుర్ముహూర్తము : ఉ6.35 – 8.06

అమృతకాలం : సా5.45 – 7.26

రాహుకాలం : ఉ9.00 – 10.30

యమగండ/కేతుకాలం : మ1.30 – 3.00

సూర్యరాశి: మకరం 

చంద్రరాశి: తుల

సూర్యోదయం: 6.36 

సూర్యాస్తమయం: 5.52

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

Comments are closed.