To Day Panchangam ఫిబ్రవరి 5, 2024 పుష్య మాసంలో దశమి (మ12.41 వరకు) తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

సోమవారం, ఫిబ్రవరి 5, 2024

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం – హేమంత ఋతువు

పుష్య మాసం – బహళ పక్షం

తిథి : దశమి మ12.41 వరకు

వారం : సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం : జ్యేష్ఠ తె3.49 వరకు

యోగం : ధృవం ఉ7.20 వరకు

తదుపరి వ్యాఘాతం తె5.38 వరకు

కరణం : విష్ఠి మ12.41 వరకు

తదుపరి బవ రా12.24 వరకు

వర్జ్యం : ఉ9.16 – 10.53

దుర్ముహూర్తము : మ12.36 – 1.21 

మరల మ2.52 – 3.37

అమృతకాలం : సా6.57 – 8.33

రాహుకాలం : ఉ7.30 – 9.00

యమగండ/కేతుకాలం : ఉ10.30 – 12.00

సూర్యరాశి: మకరం 

చంద్రరాశి: వృశ్చికం

సూర్యోదయం: 6.35 

సూర్యాస్తమయం: 5.53

సర్వేజనా సుఖినోభవంతు 

శుభమస్తు

Comments are closed.