To Day Panchangam ఫిబ్రవరి 22, 2024 మాఘ మాసంలో త్రయోదశి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

నేటి పంచాంగం : వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

To Day Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః

గురువారం, ఫిబ్రవరి 22,2024

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం – శిశిర ఋతువు

మాఘ మాసం – శుక్ల పక్షం

తిథి:త్రయోదశి మ1.46 వరకు

వారం:గురువారం(బృహస్పతివాసరే)

నక్షత్రం:పుష్యమి సా5.16 వరకు

యోగం:సౌభాగ్యం మ1.02 వరకు

కరణం:తైతుల మ1.46 వరకు తదుపరి

గరజి రా2.31 వరకు

వర్జ్యం:లేదు

దుర్ముహూర్తము:ఉ10.18 – 11.04 మరల

మ2.55 – 3.41

అమృతకాలం:ఉ10.24 – 12.07

రాహుకాలం:మ1.30 – 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30

సూర్యరాశి:కుంభం

చంద్రరాశి:కర్కాటకం

సూర్యోదయం:6.29

సూర్యాస్తమయం:5.58

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

Comments are closed.