To Day Panchangam January 15, 2024 పుష్య మాసంలో చవితి (ఉ9.58 వరకు) తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

సోమవారం, జనవరి 15, 2024

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – హేమంత ఋతువు

పుష్య మాసం – శుక్ల పక్షం

తిథి : చవితి ఉ9.58 వరకు

వారం : సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం : శతభిషం మ1.12 వరకు

యోగం : వ్యతీపాతం ఉ7.41*

తదుపరి వరీయాన్ తె4.28వరకు

కరణం : భద్ర ఉ9.58 వరకు

తదుపరి బవ రా8.44 వరకు

వర్జ్యం : రా7.08 – 8.37

దుర్ముహూర్తము : మ12.31 – 1.15

మరల మ2.44 – 3.28

అ మృతకాలం : ఉ7.59వరకు

మరల తె4.03 – 5.32

రాహుకాలం : ఉ7.30 – 9.00

యమగండ/కేతుకాలం : ఉ10.30 – 12.00

సూర్యరాశి: ధనుస్సు 

చంద్రరాశి: కుంభం

సూర్యోదయం: 6.38 

సూర్యాస్తమయం: 5.40

మకరసంక్రాంతి

మకర సంక్రమణం మరియు 

ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం ఉ8.25నుండి

మీఅందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

Comments are closed.