To Day Panchangam January 16, 2024 పుష్య మాసంలో పంచమి (ఉ7.31 వరకు) తదుపరి షష్ఠి (తె5.18 వరకు) తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

మంగళవారం, జనవరి 16,2024

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం – హేమంత ఋతువు

పుష్య మాసం – శుక్ల పక్షం

తిథి:పంచమి ఉ7.31 వరకు

తదుపరి షష్ఠి తె5.18 వరకు

వారం:మంగళవారం (భౌమవాసరే)

నక్షత్రం:పూర్వాభాద్ర ఉ11.29 వరకు

యోగం:పరిఘము రా1.23 వరకు

కరణం:బాలువ ఉ7.31 వరకు తదుపరి

కౌలువ సా6.22 వరకు ఆ తదుపరి తైతుల తె5.18

వర్జ్యం:రా8.28 – 9.57

దుర్ముహూర్తము:ఉ8.51 – 9.35 మరల

రా10.52 – 11.44

అమృతకాలం:తె5.25నుండి

రాహుకాలం:మ3.00 – 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30

సూర్యరాశి:మకరం

చంద్రరాశి:మీనం

సూర్యోదయం:6.38

సూర్యాస్తమయం: 5.40

కనుమ పండుగ

మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

Comments are closed.