To Day Panchangam January 25, 2024 పుష్య మాసంలో పౌర్ణమి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

గురువారం, జనవరి 25, 2024

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం – హేమంత ఋతువు

పుష్య మాసం – శుక్ల పక్షం

తిథి : పౌర్ణమి రా10.37 వరకు

వారం : గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం : పునర్వసు ఉ8.07 వరకు

తదుపరి పుష్యమి

యోగం : విష్కంభం ఉ7.45 వరకు

కరణం : విష్ఠి ఉ10.04 వరకు

తదుపరి బవ రా10.37 వరకు

వర్జ్యం : సా4.43 – 6.26

దుర్ముహూర్తము : ఉ10.20 – 11.05 మరియు 

మ2.48 – 3.33

అమృతకాలం : ఉ7.16 వరకు

మరల తె3.03 – 4.46

రాహుకాలం : మ1.30 – 3.00

యమగండ/కేతుకాలం : ఉ6.00 – 7.30

సూర్యరాశి: మకరం 

చంద్రరాశి: కర్కాటకం

సూర్యోదయం: 6.38 

సూర్యాస్తమయం: 5.47

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

Comments are closed.