To Day Panchangam January 6, 2024 మార్గశిర మాసంలో దశమి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యో నమః

శనివారం, జనవరి 6, 2024

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – హేమంత ఋతువు

మార్గశిర మాసం – బహళ పక్షం

తిథి : దశమి రా8.47 వరకు

వారం : శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం : స్వాతి సా6.17 వరకు

యోగం : ధృతి తె3.49 వరకు

కరణం : వణిజ ఉ8.18 వరకు

తదుపరి విష్ఠి రా8.47 వరకు

వర్జ్యం : రా12.08 – 1.48

దుర్ముహూర్తము : ఉ6.35 – 8.03

అమృతకాలం : ఉ8.55 – 10.37

రాహుకాలం : ఉ9.00 – 10.30

యమగండ/కేతుకాలం : మ1.30 – 3.00

సూర్యరాశి: ధనుస్సు 

చంద్రరాశి: తుల

సూర్యోదయం: 6.36 

సూర్యాస్తమయం: 5.36

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

Comments are closed.