To Day Panchangam October 8, 2023 భాద్రపద మాసంలో నవమి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

ఆదివారం, అక్టోబరు 8, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శుభ ముహూర్తం 

దక్షిణాయనం – వర్ష ఋతువు

భాద్రపద మాసం – బహళ పక్షం

తిథి : నవమి ఉ11.24 వరకు

వారం : ఆదివారం (భానువాసరే)

నక్షత్రం : పుష్యమి తె4.37 వరకు

యోగం : శివం ఉ9.14 వరకు

కరణం : గరజి ఉ11.24 వరకు

తదుపరి వణిజ రా12.16 వరకు

వర్జ్యం : ఉ11.12 – 12.56

దుర్ముహూర్తము : సా4.07 – 4.54

అమృతకాలం : రా9.38 – 11.23

రాహుకాలం : సా4.30 – 6.00

యమగండ/కేతుకాలం : మ12.00 – 1.30

సూర్యరాశి: కన్య 

చంద్రరాశి: కర్కాటకం

సూర్యోదయం: 5.54 

సూర్యాస్తమయం: 5.43

సర్వేజనా సుఖినోభవంతు 

శుభమస్తు 

Comments are closed.