To Day Panchangam September 18, 2023 భాద్రపద మాసంలో విదియానంతర చవితి తిథి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభసమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి

ఓం శ్రీ గురుభ్యోనమః

సోమవారం, సెప్టెంబరు 18, 2023

శుభ ముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – వర్ష ఋతువు

భాద్రపద మాసం – శుక్ల పక్షం

తిథి : తదియ ఉ 10.15 వరకు తదుపరి చవితి

వారం : సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం : చిత్ర ఉ 11.05 వరకు

యోగం:  ఐంద్రం తె 4.06 వరకు

కరణం : గరజి ఉ 10.15 వరకు

తదుపరి వణిజ రా 10.29 వరకు

వర్జ్యం : సా 4.56 -6.36

దుర్ముహూర్తము : మ 12.19 – 1.08 &

మ 2.45 – 3.33

అమృతకాలం : రా 2.57 – 4.37

రాహుకాలం : ఉ 7.30 – 9.00

యమగండ/కేతుకాలం : ఉ 10.30 -12.00

సూర్యరాశి: కన్య

చంద్రరాశి :కన్య

సూర్యోదయం : 5.51

సూర్యాస్తమయం : 6.00

వినాయక చవితి

మీకు, మీ కుటుంబ సభ్యులకు

వినాయక చవితి శుభాకాంక్షలు

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

Comments are closed.