2024 Range Rover Evoque, Powerful SUV: రేంజ్ రోవర్ తన 2024 ఎవోక్ ఫేస్-లిఫ్ట్ ని విడుదల చేసింది, ఆ కార్ పూర్తి వివరాలు ఇపుడు చూద్దాం.

లగ్జరీ మరియు ప్రీమియం లుక్ తో రేంజ్ రోవర్ తన 2024 మోడల్ ఎవోక్‌ను(Evoque) మార్కెట్ లోకి విడుదల చేసింది, ఆ వెహికల్ యొక్క పెర్ఫార్మన్స్, డిజైన్, ఇంటీరియర్ ఇంకా మిగతా ఫీచర్స్ ఏంటో చూద్దాం.

2024 Range Rover Evoque

2024 Range Rover Evoque :కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ లో పెద్దగా అప్డేట్ లేనప్పటికీ, దాని డిజైన్ మరియు టెక్నాలజీ లో చెప్పుకో దగిన మార్పులు ఉన్నాయ్, ప్రత్యేకించి దాని ఎక్సటెరియర్ డిజైన్‌లో. షార్ప్ డిటైలింగ్ తో కూడిన కొత్త పిక్సెల్ LED లైటింగ్ మరియు వైడ్ షేప్ లో ఉన్న గ్రిల్ ఈ రేంజ్ రోవర్ కి చక్కటి లుక్ ని ఇస్తుంది. బంపర్‌లు మరియు బానెట్‌లపై కాపర్ యాక్సెంట్ యూజ్ చేయడం వాళ్ళ ఈ కార్ కి దూకుడు మరియు బ్రైట్‌నెస్‌ లుక్ వచ్చింది.

2024 Range Rover Evoque Exterior

ఎవోక్ యొక్క సొగసైన ప్రొఫైల్ మరియు స్టైలిష్ బాడీవర్క్, 19-ఇంచ్ టైర్స్ సాఫ్ట్ LED లైటింగ్‌తో చాల ఆకర్షణీయం గ ఈ కార్ డిజైన్ చేయబడింది. కారు వెనుక భాగంలో మంచి బూట్ స్పేస్ వస్తుంది, ఫంక్షనల్ షేప్ మరియు తక్కువ లోడింగ్ హయిట్ తో మంచి లుక్ ని ఇస్తుంది.

2024 Range Rover Evoque Interior

ఇంటీరియర్ విషయానికి వస్తేయ్, ఎవోక్ ఇతర రేంజ్ రోవర్‌ల మాదిరిగానే క్లాసీ మరియు మినిమలిస్టిక్ డిజైన్‌ తో వస్తుంది. మృదువైన ఉపరితలాలు, బ్రష్ చేసిన క్రోమ్ మరియు వుడ్ ఫినిష్ వంటి హై-క్వాలిటీ మెటీరియల్స్ ఉపయోగించడం వలన మంచి ప్రీమియం ఫీల్ ఇస్తుంది. అయితే, సెంటర్ కన్సోల్ యొక్క బేర్ మరియు పూర్తి డిజైన్, సౌందర్యపరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వెహికల్ లో 11.4-ఇంచ్ స్క్రీన్
ద్వారా ఈ కార్ యొక్క ఫీచర్స్ కంట్రోల్ చేయవచ్చు.

2024 Range Rover Evoque Space

వెనుక ప్రయాణీకులకు విశాలమైన లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్‌తో కారు లోపల చాల స్పేస్ ఉంటుంది. మంచి అండర్-టై సపోర్ట్‌ మరియు కంఫర్ట్ కోసం సీట్లు డిజైన్ చేయబడ్డాయి. వెనుక సీటులో ముగ్గురు ప్రయాణీకులు కూర్చోవచ్చు, అయితే కొంచం టైట్ గ ఉంటుంది. సీట్ హీటింగ్ ఇంకా ఎయిర్ ఫ్లో కోసం సెపరేట్ టెంపరేచర్ కంట్రోల్ ఉంది.

2024 Range Rover Evoque Features

ఫీచర్ల పరంగా, ఎవోక్ 360° కెమెరా సెటప్, రియర్ వ్యూ మానిటర్, ఫ్రంట్ మరియు రియర్ వాషర్స్, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్‌ను అందిస్తుంది. సేఫ్టీ ఫీచర్స్ నార్మల్ గ ఉన్నాయ్, కానీ అడ్వాన్స్డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టం లాంటివి లేవు.

2024 Range Rover Evoque Performance

హైవే పై, ఎవోక్ రిఫైన్డ్ మరియు స్మూత్ డ్రైవింగ్ ఫీల్ అందిస్తుంది. 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 204 PS మరియు 430 Nm టార్క్‌ను జెనరేట్ చేస్తుంది, ఇది స్మూత్ మరియు లినియర్ పవర్ డెలివరీని అందిస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ చాలా సహజంగా ఉంటుంది, అయితే ఇది కొన్ని సమయాల్లో ల్యాగ్ చూపించవచ్చు. కంఫర్ట్ మరియు హ్యాండ్లింగ్ మధ్య మంచి బ్యాలెన్స్‌తో అద్భుతమైన రైడ్ క్వాలిటీ ఇస్తుంది. కారు స్ట్రాంగ్ గ మరియు పవర్ఫుల్ గ అనిపిస్తుంది, ముఖ్యంగా కఠినమైన రోడ్లపై, హై స్ప్పేడ్స్ లో వెళ్ళినప్పుడు కూడా మంచి కంట్రోల్ అందిస్తుంది.

2024 Range Rover Evoque Price

రూ. 8.79 లక్షల ధరతో, రేంజ్ రోవర్ ఎవోక్ దాని బ్రాండ్ పేరు, అద్భుతమైన లుక్స్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ ఫీల్ మరియు ఇంకా ఎన్నో ఫీచర్లను అందిస్తుంది. మొత్తంమీద, Evoque ఒక కాంపాక్ట్ SUVలో లగ్జరీ మరియు స్టైల్‌ను కోరుకునే వారికి అద్భుతమైన ప్యాకేజీని అందిస్తుంది.

2024 Range Rover Evoque Specifications 

Category Specification
Exterior Pixel LED lighting
Rectangular-patterned grill
Copper accents on bumpers and bonnet
New 19-inch wheels
Interior Classy and minimalistic design
High-quality materials like soft surfaces, brushed chrome, wood
11.4-inch center console screen
Heated seats
Unique air flow system for temperature control
Performance Engine: 2.0-liter diesel
Power: 204 PS
Torque: 430 Nm
Transmission: 9-speed automatic
Features 360° camera setup
Rear view monitor
Front and rear washers
All-wheel drive system
Hill Descent Control
Terrain Response system
Safety Reasonable safety features
Lacking advanced driver-assistance systems
Price Rs 8.79 lakh

2024 Range Rover Evoque

Comments are closed.