Aston Martin DB12, Outstanding car: స్పోర్ట్స్ కార్స్ కి ఫేమస్ అయిన ఆస్టన్ మార్టిన్, DB12 పేరు తో మార్కెట్ లోకి కొత్త వెహికల్ ని రిలీజ్ చేసింది.

ఆస్టన్ మార్టిన్ DB12 అనేది సూపర్ కార్ మరియు లగ్జరీ కార్ సెగ్మెంట్‌లో కొత్తగా ప్రవేశించింది, ఈ కార్ యొక్క పూర్తి వివరాలు ఇపుడు చూద్దాం.

Aston Martin DB12

Aston Martin DB12 :ఆస్టన్ మార్టిన్ DB12 దాని బోల్డ్ డిజైన్ మరియు పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ తో ఆటోమోటివ్ రంగం లో ఒక కొత్త మార్క్ ని సెట్ చేస్తుంది. సరికొత్త ఇంటీరియర్‌తో వస్తున్న DB12 విలాసవంతమైన మరియు లేటెస్ట్ డ్రైవింగ్ ఫీల్ అందిస్తుంది. దీని AMG- 4.0L ట్విన్-టర్బో V8 ఇంజన్ మంచి పవర్ అందిస్తుంది. DB12 యొక్క కంఫర్ట్, స్టైల్ మరియు పెర్ఫార్మన్స్ యొక్క ప్యాకేజ్ స్పోర్ట్స్ కార్ లో ప్రీమియం ఫీల్ చూడాలి అనుకునే వాళ్లకి ఒక చక్కని ఎంపికగా ఉంటుంది.

Aston Martin DB12 Interior

ఈ కార్ ఇంటీరియర్ విషయానికి వస్తేయ్ DB12 ఒక బ్రాండ్-న్యూ ఇంటీరియర్ డిజైన్‌తో వస్తుంది, హై-క్వాలిటీ మెటీరియల్‌తో మరియు దాని ఓల్డ్ మోడల్స్ కన్నా చక్కటి బిల్డ్ క్వాలిటీ తో వస్తుంది. గేర్ బటన్ సెలెక్టర్ వంటి కొన్ని ట్రేడిషనల్ ఆస్టన్ మార్టిన్ ఫీచర్స్ పోయినప్పటికీ, కొత్త మోడల్ మరింత లేటెస్ట్ మరియు చక్కగా డిజైన్ చేయబడింది. కారు యొక్క ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఆర్కిటెక్చర్ అప్‌డేట్ చేయబడింది, ఇందులో స్మూత్ మరియు షార్ప్ టచ్ స్క్రీన్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

Aston Martin DB12 Space

ఈ కార్ చక్కటి డిజైన్ తో వస్తున్నప్పటికీ, DB12 2+2 సీటింగ్ ఆప్షన్ తో వస్తున్నప్పటికీ, వెనక సీట్స్ లో లిమిటెడ్ సీటింగ్ కెపాసిటీ వస్తుంది. అప్పుడప్పుడు ఉపయోగం లేదా చిన్న ప్రయాణాలకు మరింత అనుకూలంగా ఉంటుంది. కారు నార్మల్ సైజ్ బూట్ స్పేస్‌ను అందిస్తుంది, రెండు చిన్న బ్యాగ్‌లకు సరిపోతుంది.

Aston Martin DB12 Performance

DB12 చక్కటి పవర్ మరియు పెర్ఫార్మన్స్ ఇచ్చే AMG-సోర్స్డ్ 4.0L ట్విన్-టర్బో V8 ఇంజన్‌తో వస్తుంది, ఇది 680 హార్స్‌పవర్ మరియు 800 Nm టార్క్‌ను జెనెరేట్ చేస్తుంది. ఈ కార్ V12 ఇంజన్ తో వస్తున్నప్పటికీ, దాని లైట్ వెయిట్ డిజైన్ వాళ్ళ ఈ కార్ 100కీలోలు తక్కువ ఉంటుంది. మెర్సిడెస్-AMG ఇంజిన్‌ల యొక్క మరింత దూకుడు స్వభావానికి భిన్నంగా, ప్రత్యేకమైన డ్రైవింగ్ ఫీల్ అందిస్తూ ఇంజిన్ స్మూత్ గ పవర్ అందిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, స్మూత్‌గా మరియు విలాసవంతంగా ఉన్నప్పటికీ, సడన్ పిక్-అప్ అప్పుడు కొంచం స్లో గ రెస్పాండ్ అవుతుంది.

Aston Martin DB12 Ride and Handling

రైడ్ మరియు హ్యాండ్లింగ్ పరంగా, DB12 దాని ఓల్డ్ మోడల్స్ కంటే షార్ప్ మరియు మరింత రియాక్ట్ అయే హ్యాండ్లింగ్‌తో కంఫర్ట్ మరియు స్పోర్టినెస్ మధ్య బ్యాలన్స్ అందిస్తుంది. అయినప్పటికీ, ఇది దాని సెగ్మెంట్ లో ఉన్న కొన్ని కార్స్ లాగే పవర్ ల్యాగ్ ని చూపిస్తుంది. సౌకర్యవంతమైన మరియు ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తూ ఈ కారు గ్రాండ్ టూరింగ్‌లో రాణిస్తుంది.

Aston Martin DB12 Rivals

ఫెరారీ రోమా మరియు బెంట్లీ కాంటినెంటల్ GT వంటి దాని ప్రత్యర్థులతో పోలిస్తే, DB12 ఫెరారీ యొక్క పదును బెంట్లీ యొక్క లగ్జరీతో కలుపుతూ మధ్యలో ఉంటుంది. విభిన్న ప్రాధాన్యతలు మరియు డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగల డ్రైవింగ్ మోడ్‌లతో ఇది సౌకర్యం మరియు వేగం యొక్క కలయిక అందిస్తుంది.

Aston Martin DB12 Price

DB12 యొక్క ప్రీమియం ధర 4.6 కోట్ల రూపాయలు (ఎక్స్-షోరూమ్) ఉంది, ప్రత్యేకించి దాని ముందున్న మోడల్స్ లో V12 ఇంజన్ లేకపోవడం కూడా దీని అధిక ధరకి కారణం. అయినప్పటికీ, ఆస్టన్ మార్టిన్ అందించే ప్రత్యేకత మరియు ప్రత్యేకమైన డ్రైవింగ్ అనుభవం కొంతమంది కొనుగోలుదారులకు ప్రీమియం ఒక చక్కటి ఛాయస్ గ ఉంటుంది.

ఆస్టన్ మార్టిన్ DB12 అనేది ఒక చక్కటి సూపర్ కార్ మరియు గ్రాండ్ టూరర్, ఇది సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడంలో విశిష్టమైన డిజైన్ మరియు పనితీరుతో దాని పోటీదారుల నుండి వేరుగా ఉంటుంది.

 

Aston Martin DB12 Specifications

Aspect Details
Model Aston Martin DB12
Classification Super T (Super Tourer)
Engine AMG-sourced 4.0L twin-turbo V8
Power 680 horsepower
Torque 800 Nm
Transmission 8-speed automatic
Exterior – Muscular and aggressive design- Evolved from DB11 with more striking features- Prominent grille, large air intakes, and 21-inch wheels
Interior – Brand-new design- High-quality materials and improved build quality- Modern and well-organized layout- Updated electrical and electronic architecture
Seating 2+2 configuration with limited space in the back seats
Boot Space 262 liters
Performance – Agile and responsive handling- Smooth power delivery from the engine- Balanced mix of comfort and sportiness
Price 4.6 crore rupees (ex-showroom)
Competitors Ferrari Roma, Bentley Continental GT
Summary The Aston Martin DB12 is a groundbreaking supercar that redefines the Super T category. With its powerful engine, luxurious interior, and impressive performance, it offers a unique driving experience. Despite its premium price, the DB12’s blend of comfort and speed makes it a standout choice in its class.

Aston Martin DB12

Comments are closed.