Honda Elevate vs Kia Seltos, Incredible Comparison: 2024 లో రిలీజ్ అయిన కొత్త హోండా ఎలివేట్ మరియు కియా సెల్తోస్ యొక్క పూర్తి వివరాలు మీ కోసం.

మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌లో ఇండియన్ మార్కెట్లోకి కొత్తగా రెండు మోడల్స్ వచ్చాయి, హోండా ఎలివేట్ మరియు కియా సెల్టోస్, ఈ వెహికిల్స్ యొక్క ఫీచర్స్, ఇంజిన్, పెర్ఫార్మన్స్, డిజైన్ ఇంకా మరిన్ని వివరాలు మీ కోసం.

Honda Elevate vs Kia Seltos:

Honda Elevate vs Kia Seltos: ఇండియన్ కస్టమర్స్ కి ఎప్పటి నుంచో ఫేవరెట్ అయిన కియా సెల్తోస్ కి మరియు మిడ్ సైజ్ సెగ్మెంట్ లో ఉన్న చాల SUV లకి పోటీగా వచ్చిందే హోండా ఎలేవేట్, ఈ వెహికల్ ఎలాంటి ఫీచర్స్ మరియు అప్షన్స్ తో వస్తుందో, అలాగే కియా సెల్తోస్ కి హోండా ఎలేవేట్ ఉన్న డిఫరెన్స్ ఏంటో ఎపుడు చూద్దాం.

Honda Elevate:

Design: హోండా ఎలివేట్ క్లాస్సి మరియు సింపుల్ డిజైన్ తో వస్తుంది, బ్లాక్ మరియు తాన్ కలర్ ఇంటీరియర్స్ తో వస్తుంది.
Headlights: మంచి త్రో మరియు స్ప్రెడ్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లు ఎలివేట్ లో వస్తున్నాయి.
Wipers: ఈ వెహికల్ లో రెగ్యులర్ క్వాలిటీ వైపర్‌లు వస్తున్నాయి, కానీ ఆఫ్టర్ మార్కెట్ లో హై క్వాలిటీ వైపర్లు వేసుకోవడం బెటర్.
Ground Clearance: ఈ వెహికల్ కియా సెల్తోస్ కన్నా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది (220mm).
Boot Space: విశాలమైన 458 లీటర్లు, ప్రాక్టికల్ లగేజీతోచెక్ చేయబడింది.
Key Features: ఈ కార్ కీ తో లాక్/అన్‌లాక్ మరియు రిమోట్ స్టార్ట్ చేయవచ్చు, కానీ బూట్ ఓపెన్ చేసే ఆప్షన్ లేదు.
Interior: సౌకర్యవంతమైన సీట్లు, 10-ఇంచ్ టచ్‌స్క్రీన్‌తో పాటు మంచి ఫీచర్స్ చాల ఉన్నాయ్.
Drive: మంచి డ్రైవబిలిటీ మరియు సౌకర్యంతో కూడిన పెట్రోల్ 1.5L ఇంజన్.

kia Seltos:

Design: కియా సెల్తోస్ ప్రీమియం మరియు లేటెస్ట్ టెక్నాలజీ తో వస్తుంది. ఇంటీరియర్ డిఫరెంట్ కలర్ అప్షన్స్ తో వస్తుంది.
Headights: LED హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫాగ్ ల్యాంప్స్, మంచి హెడ్‌లైట్ త్రో తో సెల్తోస్ వస్తుంది..
wipers: రెగ్యులర్ వైపర్లు అయినప్పటికీ మంచి క్వాలిటీ తో వస్తున్నాయి.
Ground Clearance: 190mm తో హోండా ఎలివేట్ కన్నా తక్కువ వస్తుంది.
Boot Space: ఇందులో 433 లీటర్ల ప్రాక్టికల్ లగేజ్ తో చెక్ చేసిన బూట్ స్పేస్ వస్తుంది.
Key Features: సెల్తోస్ యొక్క కీ తో లాక్/అన్‌లాక్, బూట్ ఓపెన్ మరియు రిమోట్ స్టార్ట్‌ అప్షన్స్ వస్తున్నాయి.
interior: ప్రీమియం మరియు లేటెస్ట్ టెక్నాలజీతో అలాగే సౌకర్యవంతమైన సీట్స్ మరియు డిఫరెంట్ కలర్ అప్షన్స్ తో సెల్తోస్ ఇంటీరియర్ వస్తుంది.
Drive: సెల్తోస్ మూడు ఇంజన్ అప్షన్స్ తో, మంచి పవర్ డెలివరీ మరియు రైడ్ క్వాలిటీ ఇస్తున్నాయి.

Overall Comparison:

Price: టాప్-ఎండ్ ఎలివేట్ ధర సుమారు రూ.19.5 లక్షలు, సెల్టోస్ యొక్క మిడ్ మోడల్ ధరలో దగ్గరగా ఉంటుంది.
Features: ఎలివేట్ కొంచెం ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది, అయితే సెల్టోస్ టాప్ వేరియంట్‌లలో మరిన్ని ఫీచర్లను మరియు మరిన్ని ఇంజన్ అప్షన్స్
అందిస్తుంది.
Personal Choice: రెండింటి మధ్య ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది వ్యక్తిగత ప్రాధాన్యతలు మరియు వినియోగ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

ఫీచర్లు మరియు ధరలలో కియా సెల్టోస్‌తో గట్టి పోటీనిస్తూ విశాలమైన స్పేస్ తో మంచి పెర్ఫార్మన్స్ మరియు మైలేజీని హోండా ఎలివేట్ అందిస్తుంది. అలాగే హోండా ఎలివేట్‌తో పోలిస్తే మరిన్ని ఫీచర్లు మరియు ఇంజన్ అప్షన్స్ తో కియా సెల్తోస్ మంచి వాల్యూ ఇస్తుంది.

Honda Elevate vs Kia Seltos Specifications:

Feature Honda Elevate Kia Seltos
Headlights LED headlamps, fog lamps LED headlamps, fog lamps
Wipers Regular Regular
Tyre Size 17-inch (top model), 16-inch (lower models) 18-inch (top model), 16-inch (lower models)
Ground Clearance 220mm 190mm
Boot Space 458 liters 433 liters
Key Features Lock/unlock, remote start Lock/unlock, boot open, remote start
Interior Colors Black and tan Multiple color options available
Seating Capacity 5 5
Engine Options 1.5L petrol 1.5L petrol, turbo petrol, diesel
Transmission Options 6-speed manual, CVT Manual, automatic, iMT, CVT
Safety Features Front ADAS ADAS (front, side, rear)
Infotainment 10-inch touchscreen Touchscreen with wireless Apple CarPlay
Sunroof Regular Panoramic
Rear Seat Features 1-liter bottle slot, 2 cup holders 1-liter bottle slot, 2 cup holders
Charging Ports Wireless pad, 2 USB ports, 12V socket Type C, wireless charging, 12V socket
Steering Adjustment Telescopic Telescopic
Seat Adjustment Manual Electric
Storage Spaces Glovebox, door pads, armrest Glovebox, door pads, armrest
Rear Passenger Space Ample headroom, knee room, 2 adjustable headrests Decent headroom, knee room, adjustable headrests

 

Comments are closed.