New BMW G73 Model Full Details: బిఎండబ్ల్యూ నుంచి బులెట్ ప్రూఫ్ కార్, ఇన్ని సెక్యూరిటీ ఫీచర్లతో డిజైన్ చేశారా!

BMW కంపెనీ తన 7 సిరీస్ వెహికల్స్ లో ఒకటి అయిన BMW G73 అనే మోడల్ కి ప్రొటెక్షన్ అనే పేరుతొ ఒక అడ్వాన్స్డ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ని విడుదల చేసింది.

New BMW G73 Model Full Details : లగ్జరీ కార్లకి ఫేమస్ అయిన BMW కంపెనీ తన 7 సిరీస్ వెహికల్స్ లో ఒకటి అయిన BMW G73 అనే మోడల్ కి ప్రొటెక్షన్ అనే పేరుతొ ఒక అడ్వాన్స్డ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ (Advanced Bullet Proof Vehicle) ని విడుదల చేసింది. BMW G73 అన్ని మోడల్స్ లాగా సాధారణ లగ్జరీ కారు కాదు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా దానిలోని ప్రయాణికులకు అత్యంత భద్రత కలిగించే లాగా హై లెవెల్ సెక్యూరిటీ ఫీచర్స్ తో దీన్ని డిజైన్ చేసారు. ఇది సొగసైన 7 సిరీస్ మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, G73 దాని అధునాతన సేఫ్టీ ఫీచర్స్ తో BMW మోడల్స్ లో ఒక సపరేట్ లైనప్ స్టార్ట్ చేసింది. ఈ అద్భుతమైన వాహనాన్ని మిగిలిన వాటి నుండి వేరు చేసే ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

New BMW G73 Model Full Details

flag Holders : అధికారిక సందర్భాలలో ఫ్లాగ్స్ పెట్టడానికి G73 లో ఫ్లాగ్ హోల్డర్స్ ఇచ్చారు.

Alloy wheels : ఈ కార్ 20 ఇంచ్ అల్లోయ్ వీల్స్ తో వస్తుంది, ఈ టైర్స్ పంక్చర్ అయిన కూడ ముందుకి వెళ్తూనే ఉంటాయి.

Heavy-duty Doors : ప్రతి డోర్‌ను హెవీ డ్యూటీ మెటీరియల్స్‌తో చాల బలంగ తయారు చేసారు, అవి మోటార్ సాయంతో ఓపెన్ అవుతాయి.

High -Level Protection : G73 10 mm స్టీల్‌తో కూడిన ప్రొటెక్షన్ కోర్ టెక్నాలజీతో డిజైన్ చేసారు, గన్ ఫైరింగ్స్ మరియు బాంబు బ్లాస్ట్స్ ని తట్టుకొనేల డిజైన్ చేసారు.

Weight Distribution : చాల సేఫ్టీ ఫీచర్స్ వాళ్ళ బరువు కలిగి ఉన్నపటికీ G73 వేగంలో మాత్రం ఎక్కడ కంప్రమైస్ అవదు.

Spacious Interior : భద్రత విషయంలో రాజీ పడకుండా, G73 లోపల స్పేస్, లగ్జరీ మరియు కంఫర్ట్ ని ఇస్తుంది.

Advanced Infotainment : హై లెవెల్ సేఫ్టీ ని అందిస్తూనే ఎంటర్టైన్మెంట్ కోసం అడ్వాన్స్డ్నో ఇన్ఫోటైన్మెంట్ తో వస్తుంది.

Specialized Driver Training: ఈ హై సేఫ్టీ వెహికల్‌కు సరిపోయే డ్రైవింగ్ మెళుకువలను నేర్చుకోవడానికి డ్రైవర్లు కఠినమైన శిక్షణ పొందుతారు.

Powerful Performance: 530 హార్స్‌పవర్‌ను అందించే బలమైన V8 ఇంజిన్‌తో, G73 ఆకట్టుకునే పికప్ మరియు వేగాన్ని అందిస్తుంది.

BMW G73 తన యొక్క లగ్జరీ డిజైన్ మరియు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ తో ఆటోమొబైల్ రంగం లో ఒక కొత్త మార్క్ ని సెట్ చేసింది. దాని పటిష్టమైన నిర్మాణం నుండి దాని శక్తివంతమైన పనితీరు వరకు, ఈ వాహనం యొక్క ప్రతి అంశం సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి డిజైన్ చేయబడింది. ఇది ప్రీమియం ధరతో వచ్చినప్పటికీ, ఇది అందించే కంఫర్ట్ మరియు లగ్జరీ తో కూడిన భద్రత కోరుకునే వ్యక్తులకి మరియు సంస్థలకి ఇది కరెక్ట్ గ సరిపోతుంది అని కంపెనీ తెలుపుతుంది.

New BMW G73 Model Specifications in Table

Feature Description
Flag Holders Designed for official flags
20-inch Alloy Wheels Equipped with special tires for flat | tire capability
Reinforced Doors Heavy doors that close automatically
Protection Core Tech Built with strong materials to protect | against bullets and grenades
Reduced Weight Still agile despite extra security
Spacious Interior Lots of room inside for comfort
Privacy Features Blinds for privacy without losing sight
Infotainment System High-tech entertainment, with some safety | features limited |
Driver Training Special course to learn how to drive | safely in this car
Powerful Engine Fast engine for quick acceleration
Customization Options Can be personalized but expensive

 

Comments are closed.