TVS Apache RTR 310 Telugu : అదిరిపోయే ఫీచర్స్ మరియు న్యూ లుక్ తో కొత్త అపాచీ, డిజైన్ చూస్తే అదుర్స్

TVS కంపెనీ తన యొక్క Apache RTR 310 న్యూ మోడల్ ని మార్కెట్లోకి తీస్కొని వచ్చింది ఈ బైక్ స్పోర్ట్స్ బైక్స్ లో ఫేమస్ అయిన డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 నుండి ప్రేరణ పొందిన అధునాతన డిజైన్ తో వస్తుంది.

TVS Apache RTR 310 Telugu : TVS కంపెనీ తన యొక్క Apache RTR 310 న్యూ మోడల్ ని మార్కెట్లోకి తీస్కొని వచ్చింది ఈ బైక్ స్పోర్ట్స్ బైక్స్ లో ఫేమస్ అయిన డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 నుండి ప్రేరణ పొందిన అధునాతన డిజైన్ తో వస్తుంది. ఈ బైక్ ఆకట్టుకునే స్టైలింగ్‌తో ఈ బైక్ కొనడానికి ఎంతో మంది యువకులు ఆసక్తి చూపుతున్నారు.

 • Design and Features :
  అపాచీ RTR 310 అద్భుతమైన డిజైన్‌ తో మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో వస్తుంది. ఈ బైక్ లో టూ-స్టెప్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది. ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు హజార్డ్ లైట్లతో ఈ బైక్ చాలా ఆకర్షణగా ఉంటుంది. ఈ బైక్ లో అప్ సైడ్- డౌన్ ఫోర్క్స్ ని యూస్ చేసారు. డ్యూయల్ హార్న్ రేడియేటర్ క్యాప్, మిచెలిన్ టైర్స్, పెటల్ డిస్క్ బ్రేక్‌లు మరియు స్లిప్పర్ క్లచ్ ఉన్నాయి. బైక్ చైన్ మరియు కలర్స్ కస్టమైజ్ చేస్కోవచ్చు, అలా చేసుకోవడం వల్ల వాళ్ళ బైక్ యొక్క లుక్ ఇంకా పెరుగుతుంది.
 • Comfort and Convenience :
  బైక్ లో KYB మోనోషాక్ సస్పెన్షన్, పెద్ద ఎగ్జాస్ట్, సీట్ టెంపరేచర్ సెట్టింగ్‌లు మరియు మరెన్నో సౌకర్యలను ఈ బైక్ అందిస్తుంది. ఇది క్రూయిజ్ కంట్రోల్, హజార్డ్ లైట్లు మరియు డిఫరెంట్ రైడ్ మోడ్‌లతో మరియు కస్టమైజ్ చేసుకోదగిన స్క్రీన్‌తో వస్తుంది. SmartXConnect యాప్‌తో బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఆధునిక సౌకర్యాలను ఈ బైక్ లో మనం చూడవచ్చు.

TVS Apache RTR 310 Telugu

 • Performance :
  ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో BMW ఇంజన్ తో కంబైన్ అయి వస్తుంది. ఈ అపాచీ RTR 35.6 PS పవర్ మరియు 28.7 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది 22-27 km/h ఇంధన సామర్థ్యాన్ని ఇస్తూ సుమారుగా 156 km/h గరిష్ట వేగాన్ని అందుకోగలదు. రైడర్‌లు ఈ బైక్ యొక్క హ్యాండ్లింగ్ మరియు రైడింగ్ అనుభవాన్ని అభినందిస్తున్నారు.
 • Riding Experience :
  అపాచీ RTR 310 యొక్క బ్రేకింగ్ పెర్ఫార్మన్స్ బాగుంది అని చాలా మంది రైడర్లు చెప్తున్నారు. అయినప్పటికీ, ఇంజిన్ నుండి వైబ్రేషన్‌లు మరియు సౌండ్స్ తక్కువ ఉండాలి అంటున్నారు. అలాగే, బైక్ యొక్క చిన్న ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మరియు రీ-సేల్ వంటి విషయాలు కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
 • TVS Apache RTR 310 ఫీచర్లు, కస్టమైజ్ ఒప్షన్స్ మరియు ఆధునిక సౌకర్యాలతో ఆకట్టుకుంటుంది. అయితే, కొనుగోలుదారులు కొనుగోలు చేసే ముందు ఇంజిన్ వైబ్రేషన్‌లు, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మరియు ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ ఎలా ఉంటుంది అనేవి పరిగణనలోకి తీసుకోవాలి.
Design and Features Comfort and Convenience Performance Riding Experience
Aggressive design inspired by Ducati Streetfighter V4 Monoshock suspension from KYB Powered by a BMW-sourced engine mated to a 6-speed gearbox Nimble handling and enjoyable riding experience
Automatic headlights with two-step brightness adjustment Large exhaust Delivers 35.6 PS of power and 28.7 Nm of torque Good braking performance, though initial bite could be improved
LED daytime running lights Optional seat temperature settings Top speed of approximately 156 km/h Vibrations and buzzing from the engine, especially in the mid-range
Hazard lights Adjustable levers Fuel efficiency of 22-27 km/l Small fuel tank capacity
Upside-down forks Cruise control Potential after-sales service issues in certain regions
Tank extension for wind deflection Hazard lights
Dual-horn radiator cap Customizable screen with multiple ride modes
Michelin tires Bluetooth connectivity with SmartXConnect app
Petal disc brakes

Also Read:TVS కంపెనీ నుండి వస్తున్న కొత్త త్రి-వీలర్ TVS కింగ్ డ్యూరామాక్స్ ప్లస్ వాహనం, కేవలం రూ. 235,552/- కే పొందండి

Comments are closed.