Phone Pe Insurance: ఫోన్ పే నుండి సూపర్ గుడ్ న్యూస్, కేవలం రూ.500 చెల్లిస్తే చాలు, రూ.10 లక్షలు పొందొచ్చు

ఫోన్ పే అనేక పర్సనల్ లోన్స్ అందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే, బీమా సేవల గురించి మనం తెలుసుకుందాం.

Phone Pe Insurance: ఈ రోజుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువగా వాడుతున్నారు. యూపీఐ లావాదేవీలు ఎక్కువగా పెరిగాయి. దాంతో, యూపీఐ యాప్స్ (UPI Apps) యొక్క వినియోగం పెరిగింది. యూపీఐ లావాదేవీలు చేయడానికి ఉపయోగించే యాప్స్ లో ఫోన్ పే (Phone pe) ఒకటి. ఫోన్ పే అనేక పర్సనల్ లోన్స్ (Personal Loans) అందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. సేవలను అందిస్తుంది. అంతే కాకుండా, వాహన రుణాలు మరియు మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) వంటి రుణాలను కూడా అందిస్తుంది.

ఇది ఇతర లోన్ ప్లాట్‌ఫారమ్‌ల (Platform) సహకారంతో ఈ సేవలను అందిస్తుంది. అదనపు యుటిలిటీ బిల్లు చెల్లింపు ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే,ఫోన్ పే వినియోగదారులు ఇతర సేవలను కూడా ఉపయోగించవచ్చు. దీంట్లో, బీమా ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఫోన్‌పే (Phonepe) ద్వారా బీమా పాలసీలను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఫోన్ పే.. మోటార్ అండ్ ట్రావెల్, ఆరోగ్యం మరియు జీవిత బీమా (Health And Life Scheme) సేవలను అందిస్తుంది.

Also Read:Gas Cylinder Subsidy Check: గ్యాస్ సిలిండర్ సబ్సీడీ డబ్బులు అందిందా? అసలు ఎలా తెలుసుకోవాలి?

ఇప్పుడు ఈ బీమా సేవల గురించి మనం తెలుసుకుందాం.

  • మీరు జీవిత బీమా పొందాలనుకుంటే, తక్కువ ప్రీమియంతో మొత్తం బీమాను సొంతం చేసుకోవచ్చు.
  • పాలసీదారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు బీమా సొమ్ము అందుతుంది.
  • వీటిని టర్మ్ పాలసీలు (Term Policy) అంటారు.
  • మీరు టర్మ్ జీవిత బీమాను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు ఫోన్ పేని ఉపయోగించవచ్చు.
  • ప్రమాద బీమా కవరేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
  • అంటే మీరు ప్రమాద బీమా పాలసీని కూడా పొందవచ్చు. వారి ప్రీమియం చౌకగా ఉంటుంది.
  • ప్రమాదవశాత్తు మరణిస్తే, పాలసీదారు కుటుంబానికి బీమా సొమ్ము అందుతుంది.
  • ఫోన్‌పే ద్వారా మీరు రూ. 50 వేల నుండి మీరు 20 లక్షల వరకు ప్రమాద బీమా పాలసీని తీసుకోవచ్చు.
  • ప్రతి కవరేజ్ కి ప్రీమియం చెల్లించాలి. రూ. 50 వేలు అయితే రూ. 25 చెల్లించాలి. అదే లక్ష అయితే రూ. 49, చెల్లించాలి. రూ. 3 లక్షలకు రూ. 147 చెల్లించాలి. అదే రూ. 5 లక్షలకి రూ. 249 కట్టాలి. ఇక రూ. 10 లక్షలకి రూ. 549 చెల్లిస్తారు. ఇకపోతే, రూ. 20 లక్షలకు రూ. 1099 చెల్లించాల్సి ఉంటుంది.
  • మీరు రెండు నిమిషాల్లో పాలసీని పొందవచ్చు.
  • ఇది రిలయన్స్ గ్రూప్ యొక్క వ్యక్తిగత ప్రమాద విధానం.
  • ఈ పాలసీ ఏడాదిపాటు చెల్లుబాటవుతుంది.
  • ఆ తర్వాత రెన్యూవల్ చేసుకుంటే సరిపోతుంది.
  • ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు బీమా మొత్తం చెల్లిస్తారు.

Comments are closed.