Gold and silver Effective prices today : తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశంలోని వివిధ నగరాలలో నేటి బంగారం ధరలు

పరుగులు పెట్టిస్తున్న పసిడి ధరలు కొంత నిలకడగా ఉన్నాయి. దేశంలో గోల్డ్ రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి.

Gold and silver Effective prices today : పరుగులు పెట్టిస్తున్న పసిడి ధరలు కొంత నిలకడగా ఉన్నాయి. దేశంలో గోల్డ్ రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 66,500గా నమోదయింది. నిన్నటి రోజున కూడా ఇదే రేటు ఉంది. ఇక 100 గ్రాముల 22క్యారెట్ల పుత్తడి ధర వచ్చేసి రూ. 6,65,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర తాజాగా రూ.6,650గా ఉంది.

అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర సైతం నిలకడగా రూ. 72,550గా నమోదయింది. నిన్న శనివారం నాడు కూడా ఇదే ధర ఉన్నది. మరోవైపు 24 క్యారట్ల బంగారం 100 గ్రాముల ధర రూ. 7,25,500గా ఉంది. ఇక 1 గ్రామ్ బంగారం ధర రూ. 7,255గా ఉంది.

Today Gold Rates In Telugu States :

హైదరాబాద్​లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,500గానూ, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 72,550గా పలుకుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 66,500గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి రూ. 72,550గా ఉన్నది. విశాఖపట్నంలో 22 క్యారట్ల పుత్తడి ధర రూ. 66,500 పలుకుతోంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 72,550 నమోదయింది.

Gold Rate Today : మరోవైపు దేశంలోని ముఖ్య నగరాలలో కూడా పసిడి ధరలు ఆదివారం నాడు శనివారం ధరలతోనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 66,650గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,700గా ఉంది. కోల్​కతాలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి రూ. 66,500 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 72,550గా నమోదయింది. ఇంకోపక్క ముంబై, కేరళలోనూ ఇవే ధరలు నడుస్తున్నాయి.

Gold and silver prices today

అయితే చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 67,800 గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,960గా పలుకుతోంది. ఇంకోపక్క బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 66,500గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,550గా నమోదయింది.

అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,550గానూ, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 72,600గా పలుకుతుంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,500గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 72,550గా నమోదయింది.

ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి విషయాలు బంగారం రేట్లు పెరగడానికి, తగ్గడానికి కారణం అవుతున్నాయని విపణి మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు నేడు:

ఆదివారం నాడు దేశంలో బంగారం తోపాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. ఈరోజు 100 గ్రాముల వెండి రేటు రూ. 8,550గా పలికింది. అలాగే కేజీ వెండి ధర వచ్చేసి శనివారం మాదిరే రూ. 85,500గా కొనసాగుతుంది.

Today Silver Rates In Hyderabad :

హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 89,000 గా నమోదయింది. కోల్​కతాలో కేజీ వెండి రేటు రూ.​85,500 గానూ, బెంగళూరులో రూ. 86,250గా పలుకుతుంది.

ప్లాటీనం ధరలు ఈ విధంగా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఈరోజు క్రిందికి దిగాయి. 10గ్రాముల ప్లాటీనం రేటు రూ. 270 దిగి రూ. 26,160 వద్ద ఉన్నది. నిన్నటి రోజున ఈ ధర రూ. 26,430గా పలికింది.

హైదరాబాద్​లో 10గ్రాముల ప్లాటీనం రేటు రూ. 26,160 గా నమోదు అయింది. ఇవే ధరలు విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాలలో కూడా కొనసాగుతున్నాయి.

Gold and silver prices today

Comments are closed.