Gold Rates Today 08-02-2024: బంగారం కొనుగోలు చేయాలా? పసిడి,వెండి ధరలు నేడు ఇలా

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 వరకు పెరుగగా నేడు  బంగారం ధర రూ.58,010 నమోదు కాగా,  24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,240 వద్ద నమోదయింది. 

Gold Rates Today 08-02-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే బంగారం కొనాలనుకునే వారికి ఈరోజు గుడ్ న్యూస్. ఈ మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది. మరి ఈరోజు బంగారం ధర పెరిగిందా లేక తగ్గిందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు  బంగారం, వెండి పై ధర కాస్త పెరుగుల చోటుచేసుకుంది.

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 వరకు పెరుగగా నేడు  బంగారం ధర రూ.58,010 నమోదు కాగా,  24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,240 వద్ద నమోదయింది.  ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై రూ.1000 వరకు తగ్గింది.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58, 160 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,340 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 58,010 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,240 నమోదయింది.

Gold Rates Today : బంగారం కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారంపై ఇంత తగ్గుదలా!

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై రూ.1,000 వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం,  కిలో వెండి ధర రూ.75,000 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.73,500 వద్ద నమోదయింది,

Gold Rates Today 08-02-2024 In Telugu States

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,010 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 63,240గా నమోదయింది. కిలో వెండి రూ.75,000 వద్ద కొనసాగుతుంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Comments are closed.