Gold Rates Today 15-02-2024 : రోజు రోజుకి తగ్గుతున్న బంగారం ధరలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఇలా

Gold Rates Today 15-02-2024 ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,990 నమోదు కాగా,  24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,170 వద్ద నమోదయింది.

Gold Rates Today 15-02-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? అయితే బంగారం కొనాలనుకునే వారు ఈ నెలలో బంగారం కొనుగోలు చేసుకోవడం మంచిది. ఎందుకంటే వచ్చే రెండు నెలల్లో పెళ్లిళ్ల ముహుర్తాలు రాబోతున్నాయి. కాబట్టి బంగారం రేట్ బాగా పెరుగుతుంది. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గత రెండు రోజులుగా బంగారం తగ్గుముఖం పట్టగా,  ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,990 నమోదు కాగా,  24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,170 వద్ద నమోదయింది. ఇక కిలో వెండిపై రూ.100 తగ్గుదల చోటుచేసుకుంది.

దేశంలో ప్రధాన నగరాల్లో Gold Rates Today 15-02-2024 ధరలు ఇలా ఉన్నాయి.

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 140 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,300 వద్ద నమోదయింది.

 

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం,  కిలో వెండి ధర రూ.100 తగ్గి దాంతో అక్కడ ధర  రూ.75,400 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.73,900 వద్ద నమోదయింది,

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,990 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,170గా నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Yesterday Gold Rates

Comments are closed.