Gold Rates Today 19-02-2024 : భారీగా పెరుగుతున్న బంగారం ధరలు, తులం బంగారం ధర ఎంతో తెలుసా?

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.240 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270గా నమోదయింది. వెండి మాత్రం తగ్గింది. కిలో వెండిపై రూ .500 తగ్గింది. 

Gold Rates Today 19-02-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? ఇక పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం రేట్లు కూడా పెరిగుతున్నాయి. బంగారం ధరలు ఈరోజు కూడా పెరిగాయి.

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.240 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270గా నమోదయింది. వెండి మాత్రం తగ్గింది. కిలో వెండిపై రూ .500 తగ్గింది.

దేశంలో ప్రధాన నగరాల్లో Gold Rates Today 19-02-2024 ధరలు ఇలా ఉన్నాయి.

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 600 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,820 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,670గా నమోదయింది.

Gold Rates Today 18-02-2024

చెన్నై లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800, 24 క్యారట్ల బంగారం ధర రూ.63,050 వద్ద నమోదయింది.

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర  రూ.77,500 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.76,000 వద్ద నమోదయింది. చెన్నై లో బంగారం ధర రూ.77,500 వద్ద నమోదయింది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,500 వద్ద నమోదయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర భారీగా పెరిగింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,450 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,670గా నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Comments are closed.