Gold Rates Today 23-02-2024 : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, నేడు పుత్తడి ధరలు ఇలా!

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి రూ.57,490 వద్ద నమోదయింది, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10 తగ్గి రూ.62,720 వద్ద నమోదయింది.

Gold Rates Today 23-02-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? ఇక పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం రేట్లు కూడా పెరిగుతున్నాయి. ఈ మధ్య బంగారం రేట్లపై హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి రూ.57,490 వద్ద నమోదయింది, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10 తగ్గి రూ.62,720 వద్ద నమోదయింది. ఇక కిలో వెండిపై రూ.200 పెరిగింది.

దేశ ప్రధాన నగరాల్లో Gold Rates Today 23-02-2024 ధరలు ఇలా ఉన్నాయి.

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57, 740 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,870 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,490 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,720గా నమోదయింది.

gold-rates-today-23-02-2024-gold-prices-slightly-reduced-todays-sulfur-prices-are-like-this

చెన్నై లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,990, 24 క్యారట్ల బంగారం ధర రూ.63,220 వద్ద నమోదయింది.

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు రూ.100 వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర  రూ.77,100 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,600 వద్ద నమోదయింది. చెన్నై లో బంగారం ధర రూ.77,2100 వద్ద నమోదయింది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,650 వద్ద నమోదయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర కాస్త పెరిగింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,490 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,720గా నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Comments are closed.