Gold Rates Today 31-03-2024 : ఈ సమయంలో బంగారం కొనడం మంచిదేనా, గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,750 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 68,450గా నమోదయింది.

Gold Rates Today 31-03-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ మధ్య బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గతంలో కొన్ని రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న బంగారం ధర కాస్త తగ్గగా..నేడు స్థిరంగా కొనసాగుతుంది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,750 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 68,450గా నమోదయింది.

దేశ ప్రధాన నగరాల్లో Gold Rates Today 31-03-2024 ధరలు ఇలా ఉన్నాయి.

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,900 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,600 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.62,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.68,450గా నమోదయింది. చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.63,700, 24 క్యారట్ల బంగారం ధర రూ.69,490 వద్ద నమోదయింది.

 

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర రూ.81,000 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో వెండి  ధర రూ.78,000 వద్ద నమోదయింది. బెంగుళూరులో రూ.77,000 నమోదు అయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,750 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 68,450గా నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Gold Rates Today 31-03-2024

 

 

Comments are closed.