Telugu Mirror : అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇప్పటికే ప్రారంభమయింది. చెప్పినట్లుగానే చిన్న వస్తువు నుండి భారీ వస్తువుల వరకు ప్రతిదానిపై ఎక్కువ ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 55,999 ల ఐఫోన్ ధరపై రూ. 3,000 బ్యాంక్ ఆఫర్ ని ఉపయోగిస్తే కస్టమర్లు ప్రీమియం ఐఫోన్ 14ని కేవలం రూ. 52,999కి కొనుగోలు చేసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్ ఫోన్‌లతో పాటు వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందించారు. తగ్గించబడిన ధరతో పాటు కోటక్ బ్యాంక్, ICICI బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లకు అదనంగా 10% తగ్గింపును అందిస్తున్నారు. EMI సౌకర్యం , అద్భుతమైన ఎక్స్చేంజ్ ఆఫర్లను మీకు అందిస్తుంది.
బిగ్ బిలియన్ డేస్ లో ఐఫోన్ 13 pro, 14 మరియు 14 ప్లస్‌ల ఫ్లిప్‌కార్ట్ ధరలు
రూ. 55,999 ఆఫర్ ధరపై రూ. 3,000 బ్యాంక్ ఆఫర్ ను ఉపయోగించిన తర్వాత , కస్టమర్లు ప్రీమియం ఐఫోన్ 14ని కేవలం రూ. 52,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ పై రూ. 2,000 ఎక్స్ఛేంజ్ తగ్గింపు మరియు రూ. 3,000 బ్యాంక్ ఆఫర్ యొక్క ప్రయోజనాన్ని పొందిన తర్వాత iPhone 14 ప్లస్‌ను రూ. 59,999కే కొనుగోలు చేయవచ్చు.
మీరు రూ. 2,000 ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ను అందుకున్న తర్వాత, iPhone 12 ధర రూ. 37,999గా ఉంది. డిస్కౌంట్ల తర్వాత, iPhone 13 Pro Max (ITB) రూ. 94,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇక చివరగా, డిస్కౌంట్ల తర్వాత, iPhone 14 Proని రూ. 97,999కి కొనుగోలు చేయవచ్చు.
Flipkart Big Billion Days Sale Best Deals :
Samsung Galaxy S22 5G : 40% డిస్కౌంట్‌లతో, హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ తో రూ. 39,999కి అందుబాటులో
ఉంది.
Google Pixel 7a: క్యాష్‌బ్యాక్‌తో, మీరు మరింత సరసమైన Pixel 7a ఫ్లాగ్‌షిప్ ఫోన్ ను కేవలం రూ. 31,499కి కొనుగోలు చేయవచ్చు.
Motorola Edge 40: అన్ని డిస్కౌంట్‌లతో కలిపి, మిడ్-రేంజర్ అయినా మోటోరోలా Edge 40, రూ. 23,999కి అందుబాటులో ఉంది.
Nothing phone (2): బ్యాంక్ ఆఫర్లను మరియు ఎక్స్ఛేంజ్ డీల్‌లను ఉపయోగించుకుంటే, ఫ్లాగ్‌షిప్ నథింగ్ ఫోన్ 2 ని రూ. 32,999కి కొనుగోలు చేయవచ్చు.
POCO F5: అందరికీ అందుబాటులో ఉన్న శక్తివంతమైన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ poco F5 ను బ్యాంక్ ఆఫర్ల తర్వాత రూ. 20,999కి కొనుగోలు చేయవచ్చు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…