Telugu Mirror: సుజుకి మరియు స్కైడ్రైవ్ కలిసి ‘స్కైకార్’ (Skycar) ను త్వరలో మన ముందుకి తీస్కొని రాబోతున్నాయి, ఇది పట్టణ రవాణాను మార్చడానికి రూపొందించబడిన ఒక మార్గదర్శక ఎగిరే కారు.
సుజుకి బైక్‌లు, ఆటోమొబైల్స్ మరియు మెరైన్ ఇంజన్‌ల తయారీకి ప్రసిద్ధి చెందింది. వీళ్ళు 2022 లో స్కైడ్రైవ్ కంపెనీ తో కలిసి ఎగిరే కారు మీద రీసెర్చ్ చేయటం స్టార్ట్ చేసారు. దానికి eVTOL అని పేరు పెట్టారు. అంటే (ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్) విమానం.
ఈ మధ్య జరిగిన భారత మొబిలిటీ ఎక్స్పో (Mobility Expo) లో దీన్ని ప్రదర్శించారు. ఈ వాహనం ఇంకా నిర్మాణంలో ఉందని మరియు 2026లో జపాన్ ఆకాశాన్ని తాకుతుందని కంపెనీ తెలిపింది. ఇది ముగ్గురు ప్రయాణీకులను తీసుకెళ్లగలదు, విద్యుత్తుతో నడుస్తుంది మరియు 1400 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ప్రోటోటైప్ ఇప్పటికే 15 కి.మీ పరిధిని సాధించింది, ఇది భారతదేశానికి కూడా వస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read : అశోక్ లేలాండ్ కొత్త ఎలక్ట్రిక్ బస్సు, ఇ-బస్సు యొక్క ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ మీ కోసం
Seating Capacity | 3(1 pilot and 2 passengers) |
Power Supply | Battery Electric |
Main Structural Materials | Composite, Aluminum alloy, etc |
Maximum Take off Wright | Approximately 1,400 Kg (3,100 lbs.) |
Maximum Cruise Speed | 100 Km/h (K/AS)(air speed) |
Range | Approximately 15km (9 miles) |
dimesions(L X W W H) : Approx 11.3m x 11.3m x 3m( 37.7 ft x 37 x10 ft) including motors |
వ్యాపారం మరియు సాంకేతికత ప్రాజెక్ట్‌లపై సుజుకి స్కైడ్రైవ్‌తో భాగస్వామి అవుతుంది. పత్రికా ప్రకటన ప్రకారం, సహకారం “సాంకేతిక పరిశోధన మరియు అభివృద్ధి, తయారీ మరియు భారీ-ఉత్పత్తి వ్యవస్థల ప్రణాళిక, భారతదేశంపై ప్రాథమిక దృష్టితో విదేశీ మార్కెట్ల అభివృద్ధి మరియు కార్బన్ న్యూట్రాలిటీని సాధించే ప్రయత్నాలను ప్రోత్సహించడం”పై దృష్టి పెడుతుంది అని కంపెనీ తెలిపింది.
2025లో జరిగే ఒసాకా గ్లోబల్ ఎక్స్‌పో సందర్భంగా ఈ వాహనాన్ని ఎయిర్ టాక్సీ సర్వీస్‌గా ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అన్ని అనుకూలిస్తే 2025 నాటికి మనం ఎగిరే కార్ లని ఆకాశం లో చక్కర్లు కొట్టడం చూస్తాం అని కంపెనీ వెల్లడించింది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…