ToDay Panchangam, August 21, 2023 : నేడు సోమవారం, నిజ శ్రావణ మాసం లో దుర్ముహూర్తము, రాహుకాలం ఎప్పుడంటే?

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – వర్ష ఋతువు

నిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం

తిథి : పంచమి రా9.45 వరకు వారం : సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం : చిత్ర తె3.37 వరకు

యోగం : శుభం రా8.55 వరకు

కరణం: బవ ఉ9.18 వరకు

తదుపరి బాలువ రా9.45 వరకు

వర్జ్యం : ఉ10.39 – 12.21

దుర్ముహూర్తము : మ12.28 – 1.18 తిరిగి మ2.59 – 3.49

అమృతకాలం: రా8.49-10.31

రాహుకాలం : ఉ7.30 – 9.00

యమగండ/కేతుకాలం : ఉ10.30 – 12.00

సూర్యరాశి : సింహం

చంద్రరాశి : కన్య

సూర్యోదయం: 5.47 సూర్యాస్తమయం: 6.20 నాగపంచమి, గరుడ పంచమి

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

Leave A Reply

Your email address will not be published.