Kerala Lottery BR 25 Results: కేరళ క్రిస్మస్ – న్యూ ఇయర్ బంపర్ BR 25 లాటరీ డ్రా ఫలితాలు రేపే విడుదల,పూర్తి వివరాలు తనిఖీ చేయండి.

రేపు మధ్యాహ్నం కేరళ క్రిస్టమస్ న్యూ ఇయర్ బంపర్ BR 25 లాటరీ డ్రా ఫలితాల కార్యక్రమాన్ని తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్ సమీపంలోని గోర్కీ భవన్‌లో నిర్వహించనున్నారు.

Telugu Mirror : కేరళ క్రిస్టమస్ – న్యూ ఇయర్ బంపర్ BR 25 లాటరీ (Kerala Christmas New Year) డ్రా ఫలితాలు రేపే అనగా 24-01-2024 వ తారీఖున విడుదల చేస్తున్నట్టు కేరళ లాటరీ డిపార్ట్మెంట్ ప్రకటనను విడుదల చేసింది రేపు మధ్యాహ్నం రెండింటికి గోర్కీ భవనం (gorky bhavan) లో ఈ లాటరీ డ్రా ఫలితాలు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

కేరళ లాటరీ డిపార్ట్మెంట్ (Kerala Lottery Department) భారీ మొత్తంలో ఏకంగా 90 లక్షల టికెట్లు పైగా అమ్మకాన్ని జరిపింది, టికెట్లు అమ్మకాన్ని 10 సీరీస్ లో విడదీసింది, సిరీస్ నెంబర్స్ వచ్చేసి XA, XB, XC, XD, XE, XG, XH, XJ, XK, XL అను విధంగా లాటరీలకు పేరు పెట్టారు. ఒక్కొక్క లాటరీ టికెట్ 400 రూపాయలకి అన్ని ఔట్ లెట్లలో విక్రయించారు.

ఈసారి లాటరీ లో గెలిచిన విజేతలకి పెద్ద ఎత్తున భారీ నజరానా ఉండబోతుంది, అంతేకాకుండా ఈసారి ఇక్కడ ఒక వింత విశేషమేమిటంటే ఫస్ట్ సెకండ్ ఇద్దరు విజేతలకి ఒకటే బహుమతిగా ప్రకటించనున్నారు.

Also read : నేడు సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి, ట్రేండింగ్ గా మారిన రాజీనామా లేఖ..ఇంతకీ అందులో ఏముంది?

మొదటి బహుమతి: రూ. 20 కోట్లు
రెండోవ బహుమతి: రూ.20 కోట్లు
మూడోవ బహుమతి: రూ. 3,00,00,000
నాలుగవ బహుమతి: రూ.60,00,000
ఐదోవ బహుమతి: రూ. 40,00,000
ఆరోవ బహుమతి: రూ.5,000
ఏడోవ బహుమతి: రూ.2,000
ఎనిమిదవ బహుమతి: రూ. 1,000
తొమ్మిదివ బహుమతి: రూ.500

https://www.keralalotteries.com/ వెబ్సైట్ ని వీక్షించడం ద్వారా మరియు న్యూస్ పేపర్, లాటరీ దుకాణాలలో మీరు మీ యొక్క లాటరీ ఫలితాలను తెలుసుకోవచ్చు, ఫలితాలు చూసుకున్నాక మీరు విజేతగా తేలినట్లు అయితే 30 రోజుల్లో మీరు మీ బహుమతిని గోర్కీ భవన్లో ఉండవచ్చు, క్లెయిమ్ చేసుకునేటప్పుడు మీ లాటరీ టికెట్ (Lottery Ticket) అదేవిధంగా మీ id నీ కచ్చితంగా మీ వెంట తీసుకువెళ్లాలి.

అంతే కాకుండా ఈరోజు కేరళ రాష్ట్ర లాటరీల శాఖ స్త్రీ శక్తి SS డ్రా ఫలితాలను ఈ రోజు నాలుగు గంటలకు విడుదల చేసింది. మొదటి ప్రైజ్ మనీ రూ.75,00,000. ఈ లాటరీలు కార్యక్రమం కేరళ రాష్ట్ర ప్రభుత్వంచే (Kerala Government) జరుపబడుతున్నది. ఇది 1967లో భారత దేశంలోనే స్థాపించబడిన మొదటి లాటరీ విభాగం.

Comments are closed.