Successful PM Kisan Yojana : ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది దేశంలోని రైతులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అని మన అందరికీ తెలుసు. ఈ పథకం అర్హులైన రైతులందరికీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ ప్రణాళిక ఫిబ్రవరి 2019లో ప్రవేశపెట్టారు ఇక అప్పటి నుండి రైతులు (Farmers) ప్రతి సంవత్సరం రూ. 6,000 రూపాయల సహాయం పొందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం (Central Government) మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి రూ.6 వేల రూపాయలను జమ చేయడం ప్రారంభించింది. ఏప్రిల్ నుండి జూలై వరకు, ఆగస్టు నుండి నవంబర్ వరకు మరియు డిసెంబర్ నుండి మార్చి వరకు విడతల వారీగా ఎకరాకు రూ. 2,000 చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.
16వ విడతకు మొత్తం రూ.21,000 కోట్లు
ఫిబ్రవరి 28న మహారాష్ట్ర యవత్మాల్ వేదికగా ప్రధాని మోదీ 16వ విడతను చివరిసారిగా పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా 9 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. విడుదల చేసిన మొత్తం రూ.21,000 కోట్లకు పైగా ఉంది. పీఎం కిసాన్ నిధులను టైమ్‌టేబుల్ ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు.
మరి 17వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు?
రైతుల దృష్టి ఇప్పుడు 17వ విడత నిధులపై పడింది. ఈ విడత ఎప్పటి నుంచి వస్తుందనే చర్చ మొదలైంది. ఇప్పుడు 17వ విడత నిధులు మే చివరి వారంలో విడుదల చేయాలని కేంద్రం భావిస్తుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్ రానప్పటికీ, మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ఖాతాలోకి నిధులు పంపిణీ చేస్తారు.
e-KYC పూర్తి చేస్తేనే డబ్బులు అందుతాయి..
అయితే e-KYC పూర్తి చేసిన రైతులకు మాత్రమే 17వ విడత అందుతుంది. కేంద్రం ఇప్పుడూ e-KYCని తప్పనిసరి చేసింది. KYCని పూర్తి చేయడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయి.
ఎలా నమోదు చేసుకోవాలి..?
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…